ఆక్రమాస్తుల ఆరోపణల కేసులో నీటిపారుదలశాఖ మాజీ ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) మురళీధర్‌రావును ఏడు రోజులపాటు కస్టడీకి అప్పగించాలని కోరు తూ గురువారం నాంపల్లి కోర్టులో ఏసీబీ…
కాంక్రీట్ జంగిల్‌గా మారిన కూకట్పల్లి నడిబొడ్డన జీవివైవిధ్యం కలిగిన పచ్చటి అడవి గొడ్డలి వేటుకు విలవిలలాడుతోంది. నగరీకరణలో భాగంగా చుట్టూ పక్కల ఉన్న పారిశ్రామిక వాడలు, వాహన…
డా.బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం, నల్ల పోచమ్మ దేవస్థానం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉత్సవ ఊరేగింపు, బోనాల…
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడగానే ఏదో ఒకటి మాట్లాడి ఉనికిని చాటు కోవాలనే బిఆర్ ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తపన అని టీపీసీసీ చీఫ్,…
తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలం అయింది అని మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ రోజు మా మాజీ మంత్రి…
ఇద్దరు ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ)లు, ఒక ఈఈ.. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగస్వాములైన ఈ ముగ్గురూ అక్రమాస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు పట్టుబడ్డారు. ఆదాయానికి…
దేవాదాయ శాఖ పరిధిలోని పెద్ద ఆలయాల వార్షిక బడ్జెట్‌కు ఇకపై ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ఆలయాలకు బడ్జెట్ కేటాయింపుల్లో జరుగుతున్న అక్రమాల కట్టడి చర్యల్లో భాగంగా ప్రభుత్వం…
పరిశ్రమల స్థాపనకు తెలంగాణ రాష్ట్రం అనుకూలమైన ప్రాంతమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సచివాలయంలో భట్టి విక్రమార్కతో ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ మార్క్ లేమి బృందం…
ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి నారపల్లి వరకు 8 కిలోమీటర్ల మేరకు నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పేనులు శరవేగంగా జరుగుతున్నాయని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి…
మహిళలు ఆర్థికంగా ఎదిగి ఆత్మగౌరవంతో జీవించాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జి మంత్రి తుమ్మల…