కామారెడ్డి జిల్లాలో సీఎస్‌ ఆకస్మిక పర్యటన

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ కామారెడ్డి జిల్లాలో ఆకస్మికంగా పర్యటించారు. ప్రత్యేక హెలీకాప్టర్‌లో కామారెడ్డి చేరుకున్న ఆయన సదాశివనగర్‌ మండలం తిర్మన్‌పల్లిలో పల్లెప్రగతి పనులను పరిశీలించారు.…

Continue Reading →

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా..

జూన్‌ 5న ప్రపంచ వర్యావరణ దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ రోజు పర్యావరణ పరిరక్షణపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పిస్తూ ప్రోత్సహిస్తుంటారు. మొక్కలు నాటడం, చెట్లను పెంచడం ప్రతి…

Continue Reading →

ఏపీలో మరో 138 కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌ లో మరో 138 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో నమోదయిన కేసుల వివరాల తాజా బులెటిన్‌ను  ఏపీ ప్రభుత్వం నేడు విడుదల…

Continue Reading →

నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం, (World Wnvironment Day)

గత చరిత్రను, మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందంగా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము. సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం. సాంప్రదాయాలను…

Continue Reading →

కాలుష్యంతో అంతరిస్తున్న జీవరాశులు

ప్రమాదకరంగా మారుతున్న ప్లాస్టిక్‌హరితహారంతో పెరుగుతున్న పచ్చదనం నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం ప్రతి వస్తువును తనలో జీర్ణం చేసుకుని తిరిగి మన అవసరాలకు అందించే భూమి.. మితిమీరిన…

Continue Reading →

నాటిన ప్రతి మొక్క బతకాలి

హరితహారానికి సిద్ధంగా 24.66 కోట్ల మొక్కలుత్వరలో కలెక్టర్లు, అటవీ అధికారులతో సీఎం కేసీఆర్‌ భేటీరాష్ట్రస్థాయి స్టీరింగ్‌ కమిటీ సమావేశంలో సీఎస్‌ ఈ నెల 20 నుంచి చేపట్టనున్న…

Continue Reading →

నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం

పుడమితల్లి పరిరక్షణకు నడుంకట్టిన ధీశాలులుబ్రహ్మాండమైన నదీ ప్రవాహం కూడా మొదట ఒక్క నీటి బిందువుతోనే తన ప్రయాణాన్ని మొదలు పెడుతుంది. ఎంత గొప్ప ఆవిష్కరణ అయినా చిన్న…

Continue Reading →

ఏపీలో కొత్తగా 98 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 98 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసులతో కలిపి ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య…

Continue Reading →

హరితశోభితం కావాలి

విరివిగా మొక్కలు నాటాలికస్బెకట్కూర్‌లో మంకీ ఫుడ్‌ కోర్ట్‌ భేష్‌ సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్‌  పదిర అటవీప్రాంతం, మండెపల్లిలో పర్యటన  ఎల్లారెడ్డిపేట/ కోనరావుపేట/ సిరిసిల్ల రూరల్‌ :…

Continue Reading →

300 చెట్ల నరికివేత: రూ. 9 లక్షల జరిమానా

అనుమతించిన దాని కంటే ఎక్కువ సంఖ్యలో చెట్లను నరికివేశాడన్న కారణంగా ఓ కాంట్రాక్టర్‌కు పంజాబ్‌ ప్రభుత్వం భారీ జరిమానా విధించింది. 300 చెట్లను అక్రమంగా నేలమట్టం చేసినందుకు…

Continue Reading →