ఈనెల 31న టీఎస్ఈసెట్‌

డిప్లొమా, బీఎస్సీ మ్యాథ‌మెటిక్స్ పూర్తిచేసిన‌వారు బీటెక్ లేదా బీఈ రెండో ఏడాదిలోకి ప్ర‌వేశాలు క‌ల్పించే టీఎస్ ఈసెట్‌-2020 ప‌రీక్ష తేదీని ఉన్న‌త విద్యా మండ‌లి ప్ర‌క‌టించింది. రాష్టంలో…

Continue Reading →

ఆగ‌స్టు 24 నుంచి దోస్త్ అడ్మిష‌న్లు

తెలంగాణ‌లోని అన్ని యూనివ‌ర్సిటీల ప‌రిధిలోని డిగ్రీ కాలేజీల్లో ప్ర‌వేశాల కోసం రాష్ర్ట ఉన్న‌త విద్యా మండలి గురువారం దోస్త్ నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది. ఆగ‌స్టు 24 నుంచి…

Continue Reading →

ప్రముఖ సాహితీవేత్త తిరునగరి రామానుజయ్యకి దాశ‌ర‌థి కృష్ణమాచార్య అవార్డు

తెలంగాణ రాష్ట్రానికి తలమానికమైన మహాకవి దాశరథి కృష్ణమాచార్య-2020 సాహితీ పురస్కారాన్ని ప్రముఖ సాహితీవేత్త తిరునగరి రామానుజయ్యకు ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్ అంద‌జేశారు. అవార్డుతో పాటు రూ.1,01,116…

Continue Reading →

ఏపీలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో పలు ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్‌) నిర్వహణకు తేదీలు ఖరారయ్యాయి. ప్రవేశ పరీక్షల తేదీల షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ శుక్రవారం ప్రకటించారు. కరోనా…

Continue Reading →

వ‌చ్చేనెల 20 నుంచి ఏపీ గ్రామ స‌చివాల‌య ప‌రీక్షలు‌

క‌రోనా వైర‌స్ కార‌ణంగా నిలిచిపోయిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ గ్రామ, వార్డు స‌చివాల‌య ఉద్యోగాల ప‌రీక్ష‌లు వ‌చ్చే నెల 20 నుంచి ప్రారంభ‌మ‌వుతాయ‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. వారం రోజుల‌పాటు ప‌రీక్ష‌లు…

Continue Reading →

తెలంగాణలో ఎంట్రన్స్ పరీక్షల తేదీలు ఖరారు

తెలంగాణ ఉన్నత విద్యామండలి సోమవారం ఉమ్మడి ప్రవేశ పరీక్ష తేదీలను ఖరారు చేసింది. రాష్ట్రంలో వివిధ వృత్తి, సాంకేతిక విద్యాకోర్సుల్లో ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్షల…

Continue Reading →

ఏపీలో 30,887 మెడికల్‌ పోస్టుల భర్తీకి.. సర్కార్‌ గ్రీన్‌సిగ్నల్‌

కరోనా ఆస్పత్రుల్లో వైద్యం, సంబంధిత సేవల కోసం ప్రత్యేకంగా వైద్య సిబ్బంది నియామకానికి ప్రభుత్వం అనుమతించింది. భవిష్యత్‌లో ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు పెద్ద ఎత్తున స్పెషలిస్ట్‌ డాక్టర్లు,…

Continue Reading →

కళాకారులకు ఉన్నతస్థానం : తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ కేవీ రమణాచారి

భారతీయ సంప్రదాయంలో కళాకారులు, భగవంతుని ఆరాధకులకు  ఉన్నతస్థానం ఉన్నదని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ కేవీ రమణాచారి అన్నారు. యువకళావాహిని, జీవీఆర్‌ ఆరాధన కల్చరల్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో…

Continue Reading →

ఎస్సీ గురు‌కు‌లాల్లో ఇంటర్‌ రెండో‌వి‌డత ప్రవే‌శాలు

తెలం‌గాణ ఎస్సీ గురు‌కుల జూని‌యర్‌ కళా‌శా‌లల్లో ఇంటర్‌ ఫస్టి‌య‌ర్‌లో రెండో‌వి‌డుత ప్రవే‌శా‌లకు అర్హుల జాబి‌తాను విడు‌దల చేశారు. ఆర్‌‌జే‌సీ‌సెట్‌ ద్వారా ఇంటర్‌ ఫస్టి‌యర్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌,…

Continue Reading →

అయోధ్య భూమిపూజలో ‘జై శ్రీరామ్‌’ పేరున్న 9 ఇటుకల వినియోగం

అయోధ్యలో భవ్య రామమందిరం నిర్మాణం కోసం జరుగుతున్న భూమిపూజలో ‘జై శ్రీరామ్‌’ పేరు ఉన్న 9 ఇటుకలను వినియోగించినట్లు పూజారులు తెలిపారు. దేశవిదేశాల్లోని రామ భక్తులు వీటిని…

Continue Reading →