దేవీ ఆశీస్సులతో మీరందరూ సుఖశాంతులతో..ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..మీకు, మీ కుటుంబ సభ్యులకు..విజయదశమి శుభాకాంక్షలు– ఎడిటర్, నిఘానేత్రం న్యూస్, అధ్యక్షులు, పర్యావరణ పరిరక్షణ సమితి
టీఎస్ ఎంసెట్‌కు సంబంధించి వెబ్‌ఆప్షన్ల ప్రక్రియ ఈనెల 22 వరకు కొనసాగనున్నట్టు కన్వీనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. ఇప్పటి వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు 48,446 మంది విద్యార్థులు…
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని పీజీ కోర్సుల పరీక్ష తేదీలను ఖరారు చేసినట్టు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ బుధవారం ఒక ప్రకటనలో…
తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ కాలేజీల్లో సీట్ల భర్తీకి మూడో విడుత దోస్త్ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతున్నది. మూడో విడుతలో ఈ నెల 9 వరకు కొత్తగా రిజిస్ర్టేషన్లు…
కరోనా కారణంగా హాజరుకాలేకపోయిన అభ్యర్థులకు తెలంగాణలో రేపు ప్రత్యేక ఎంసెట్ (ఇంజినీరింగ్) నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ నెల 8న మధ్యాహ్నం 2 గంటల…
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) గ్రూప్ -4 ఫలితాలను విడుదల చేసింది. 2018లో విడుదలైన గ్రూప్-4 నోటిఫికేషన్ ప్రక్రియ నేటితో ముగిసింది. దీంతో 1595 ఉద్యోగాలకు సంబంధించిన…
టీఎస్ ఎంసెట్-2020 ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. జేఎన్టీయూ క్యాంపస్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ఉన్నత విద్యామండలి…
తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ సోమవారం ఖరారైంది. ఈ నెల 9వ తేదీ నుంచి 17 వరకు ఆన్‌లైన్‌లో స్లాట్ల నమోదుకు అధికారులు అవకాశం ఇచ్చారు. ఈ…
తిరుమల తిరుపతి దేవస్థానం మరింత మంది భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది. కరోనా మహమ్మారి ప్రేరేపిత లాక్‌డౌన్‌తో మార్చిలో ఆలయంలో భక్తులకు ప్రవేశం…
కరోనా బారినపడి గత నెల 9 నుంచి 14వరకు నిర్వహించిన ఎంసెట్‌కు హాజరుకాలేకపోయిన వారికోసం ఈ నెల 8న ప్రత్యేకంగా ఎంసెట్ నిర్వహించడానికి ఏర్పాట్లుచేస్తున్నామని కన్వీనర్ ప్రొఫెసర్…









