ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని హాస్టళ్లు, మెస్‌లను మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కరోనా ప్రభావంతో ఈ నెల 31వ తేదీ వరకు విద్యాసంస్థలను మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు…
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత దేవాలయాల అభివృద్ధికి, భక్తుల వసతి, ఇతర సౌకర్యాల కోసం ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు.…
కరోనా మన శరీరంపై ఎలా ప్రభావం చూపిస్తుందో ప్రముఖ జర్నల్ లాన్సెట్ తాజా సంచికలో ఒక నివేదిక ప్రచురించింది. ఆ నివేదిక ప్రకారం ఈ వైరస్ సోకిన…
కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండే పద్ధతికి స్వస్తికరోనా వ్యాప్తి నేపథ్యంలో టీటీడీ జాగ్రత్తలు తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు 17వ తేదీ మంగళవారం నుంచి టైంస్లాట్ టోకెన్లు…
షెడ్యూల్ ప్రకారం టెన్త్ పరీక్షలుకరోనా వైరస్ విస్తరిస్తున్న కారణంగా తెలంగాణ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 31 వరకు విద్యాసంస్థలకు సెలవులు…
శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణ వేడుకలను విజయవంతం చేసేందుకు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని దేవాదాయ శాఖ మంత్రి…
సబ్ ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి హైకోర్టు గురువారం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 2012లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ట్రాన్స్‌కోలో 380 మంది సబ్ ఇంజనీర్ పోస్టులకు అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు…
వచ్చే విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని 71 మైనారిటీ గురుకుల విద్యాలయాలను జూనియర్ కళాశాలలుగా స్థాయి పెంచనున్నట్టు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, మైనారిటీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి…
రంగారెడ్డి జిల్లా పరిధిలోని 5 మైనార్టీ గురుకుల జూనియర్ కళాశాలల్లో, 9 మైనార్టీ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ…
రాజేంద్రనగర్‌లోని బ్యాంకర్ల గ్రామీణ, ఔత్సాహికుల అభివృద్ధి సంస్థ (బైరెడ్)లో నిరుద్యోగ యువకులకు 40రోజుల పాటు వృత్తి విద్యా కోర్సులపై ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఏప్రిల్…