ప్రజా సంరక్షణకై తమ ప్రా ణాలను తృణప్రాయంగా అర్పించిన పోలీసు అ మరవీరుల త్యాగాలు మరువలేనివని వికారాబా ద్ జిల్లా ఎస్పీ నారాయణ అన్నారు. బుధవారం వికారాబాద్…
పల్లె ప్రకృతి వనాల్లో మొక్కల పెంపకా న్ని బాధ్యతగా చేపట్టి వాటి సంరక్షణకు చర్యలు తీసుకో వాలని కలెక్టర్ అమయ్‌కుమార్ పేర్కొన్నారు. బుధవా రం ఆయన అదనపు…
భూ లావాదేవీలకు ఆయువు పట్టుగా మారనున్న ‘ధరణి’ని రాష్ట్ర ప్రభుత్వం గురువారం అందుబాటులోకి తెస్తున్నది. ధరణి ప్రారంభంతోనే తాసిల్దార్ కార్యాలయాలలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ సేవలను చేపట్టేందుకు…
నిజామాబా ద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత గురువారం ప్రమాణం చేయనున్నారు. శాసనసమండలి దర్బార్ హాల్ లో మధ్యాహ్నం 12.45 గంటలకు మండలి చైర్మ న్…
ఇటీవల ఏసీబీకి పట్టుబడిన మహబూబ్‌నగర్ మున్సిపల్ కమిషనర్ వడ్డె సురేందర్ భార్య బ్యాంకు లాకర్లో భారీగా ఉన్న బంగారు, నగదు సీజ్ చేసినట్లు మహబూబ్‌నగర్ ఏసీబీ రేంజ్…
తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్ (ఎస్వీబీసీ)కు ఏపీ సర్కారు నూతన ఛైర్మన్‌ను నియమించింది. నెల్లూరు జిల్లాకు చెందిన సాయికృష్ణ యచేంద్రను ఎస్వీబీసీ ఛైర్మన్‌గా…
టీఎస్ ఎడ్‌సెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో ఎడ్‌సెట్ ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి బుధవారం మధ్యాహ్నం విడుదల చేశారు. ఎడ్‌సెట్ ప్రవేశ…
హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్ సింగ్ పిలుపునిచ్చారు. రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా…
ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగంలో పేరొందిన రెండు ప్రముఖ కంపెనీలు హైదరాబాద్‌లో రూ. 700 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు మంగళవారం ప్రకటించాయి. ప్రపంచంలోనే అతిపెద్ద కమర్షియల్ ఫార్మాస్యూటి…
బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ ఎడ్‌సెట్) -2020 ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. ఓయూ ప్రాంగణంలోని…









