దేశవ్యాప్తంగా గ్రీన్‌ఇండియా ఛాలెంజ్ సోషల్‌మీడియాలో దూసుకుపోతున్నది. ట్విట్టర్ ఇండియా ట్రెండ్‌లో 2వస్థానం ఆక్రమించి చరిత్ర సృష్టించింది. దేశంలోని ప్రముఖులు గ్రీన్‌ఇండియాఛాలెంజ్‌ను ట్విట్టర్ వేదిక లైక్‌లు చేస్తున్నారు. మంగళవారం ఒక్కరోజే 70వేల…
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని కింది కోర్టులతో పాటు ట్రిబ్యునల్స్, న్యాయసేవా సాధికార సంస్థ, మీడియేషన్ సెంటర్లలో లాక్‌డౌన్‌ను సెప్టెంబర్ 5వ తేదీ వరకు హైకోర్టు పొడిగించింది.…
గడిచిన 24గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1,896 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని మంగళవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 338…
నేటి నుంచి మొదలు.. 18 నాటికి నివేదిక ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశం తెలంగాణ రాష్ట్రంలోని పరిశ్రమల్లో పాటిస్తున్న భద్రతాప్రమాణాలపై ప్రభుత్వం…
కరోనా బారినపడిన 442మంది జర్నలిస్టులకు రూ.80లక్షల ఆర్థికసాయం అందజేసినట్టు మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన 257 మందికి రూ.20…
బోడుప్పల్ నగర పాలక సంస్థ కో ఆప్షన్ సభ్యులను సోమవారం నిర్వహించిన ప్రత్యేక కౌన్సిల్ సమావేశంలో ఎన్నుకున్నారు. పట్టణ పరిధిలోని బొమ్మక్ బాలయ్య ఫంక్షన్‌హాల్‌లో మేయర్ సామల…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మండల పరిధిలోని ముచ్చర్ల కేంద్రంగా ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తున్న విషయం విదితమే. కాగా భూసేకరణ కోసం రైతులను ఒప్పించి పనుల్లో వేగం…
తెలంగాణ ఉన్నత విద్యామండలి సోమవారం ఉమ్మడి ప్రవేశ పరీక్ష తేదీలను ఖరారు చేసింది. రాష్ట్రంలో వివిధ వృత్తి, సాంకేతిక విద్యాకోర్సుల్లో ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్షల…
రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోశ్ కుమార్ నిర్వహిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతోంది. ఒకరి నుంచి మరొకరు ఛాలెంజ్‌ను స్వీకరిస్తూ సెలెబ్రిటీలు మొక్కలు నాటుతున్నారు.…
హైదరాబాద్ నగరంలో మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చింది. బైరామల్‌గూడ వద్ద నిర్మించిన కుడివైపు ఫ్లై ఓవర్‌ను రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం…









