వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. మంత్రికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం…
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండేలా భగవంతుడు దీవించాలని సీఎం కేసీఆర్ ప్రార్థించారు.
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన 1991 బ్యాచ్ కి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి…
మాతృభాషని రక్షించుకోవటం అంటే ఆ జాతి మూలాలను కాపాడుకోవడమే అవుతుందని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ డాక్టర్ నందిని సిద్ధారెడ్డి అన్నారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని…
నాగార్జున సాగర్ నియోజకవర్గం నిడమానూరు మండలంలోనిMPDO కార్యాలయంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా 26 గ్రామ పంచాయతీలకు 26 నూతన ట్రాక్టర్ లను పంపిణీ చేయడం జరిగింది.…
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణములో టౌన్ హాల్ నందు ఏర్పాటు చేసిన శ్రీ శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజు 281 జయంతి ఉత్సవాల కార్యక్రమానికి…
ఈ నెల 26 నుంచి మార్చి 7వ తేదీ వరకు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. యాదాద్రి బ్రహ్మోత్సవాల…
ఆన్‌లైన్ ద్వారా మొక్కల పర్యవేక్షణనాటిన నాటినుంచి సంరక్షణఅంగన్‌వాడీ కేంద్రాల నుంచి ప్రయోగంప్రతిసెంటర్‌లో కనీసం రెండుమొక్కల పెంపకంమహిళా దినోత్సవం నాటికి 37,500 కేంద్రాల్లో హరితహారం నాటే ప్రతిమొక్కనూ ఇకనుంచి…
నల్లగొండ మున్సిపల్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన మందడి సైదిరెడ్డి
ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలనకు తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ (పీఅండ్‌జీ) ఎంప్లాయీస్ అసోసియేషన్ నడుం బిగించింది. చెరువులు, సరస్సులు, ఉద్యానవనాలు, పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు ముందుకు వచ్చింది.…