సుప్రీంకోర్టుతో పాటు ఈ కోర్టు పలు ఆదేశాలు జారీ చేస్తున్నా అటవీ నేరాలు తగ్గడం లేదని, ఫలితంగా ఆటవీ ప్రాంతం తగ్గిపోతోందని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.…
దేశంలో దీర్ఘకాల ఊపిరితిత్తుల వ్యాధి(సిలికోసిస్)కి కారణమవుతున్న సిలికాన్ ధూళిని వెదజల్లే పరిశ్రమలను పరిశీలించాలని జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్జీటీ)ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రమాదకరమైన సిలికాన్ ధూళి కట్టడికి చర్యలు…
ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ స్వరాష్ట్ర స్వాప్నికుడు, సిద్దాంతకర్త, ఉద్యమ భావజాల వ్యాప్తికి జీవితాంతం కృషి…
గ్రానైట్ పరిశ్రమలపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు కరీంనగర్ జిల్లా బావో పేట్ కొత్తపల్లి మండలం ఆసిఫ్ నగర్ లో గ్రానైట్ క్వారీలతో పరిసరాల్లో పెరిగిపోతున్న కాలుష్య నివారణకు…
ఆగస్ట్ 7న హరియాలి తీజ్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కోటికి పైగా మొక్కలు నాటేందుకు రాజస్దాన్ ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రజల్ని పెద్దసంఖ్యలో…
తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి చైర్మన్‌గా ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్స్ అధినేత ఆనంద్ మహీంద్ర వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని…
పట్టాదారు పుస్తకం కోసం లంచం తీసుకున్న తహసీల్దార్(Tehsildar) , ఇద్దరు ప్రైవేట్ సిబ్బందిని ఏసీబీ (ACB) అధికారులు రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్న ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు…
సంగారెడ్డి జిల్లా నుంచి ఇటీవల బదిలీ అయిన ఓ సబ్ రిజిస్ట్రార్ వెళ్తూ వెళ్తూ పెద్ద ఎత్తున అక్రమాలకు తెరలేపాడు. ఒకే రోజు ఏకంగా 300 డాక్యుమెంట్లు…
తెలంగాణ రాష్ట్ర శాసనసభనను శుక్రవారం రాత్రి నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాలు జూలై 23న ప్రారంభమయ్యాయి. 25న బడ్జెట్ ప్రవేశపెట్టారు.…
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పార్టీలకు అతీతంగా అంగీకరిస్తే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి తెలంగాణ వైతాళికుడు, ఉద్యమకారుడు సురవరం ప్రతాపరెడ్డి పేరు పెడతామని, అందులో తమ ప్రభుత్వానికి…









