రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలో సర్వే నం. 181, 182, 194, 195లో భూదాన్ భూములు అన్యాక్రాంతం కావడంలో పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్‌లు…
రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న భూసమస్యలు పరిష్కరించడానికే భూభారతి చట్టాన్ని తీసుకువచ్చినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి చెప్పారు. బుధవారం సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలకేంద్రంలో ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో…
పహల్గామ్ ఉగ్రదాడి మృతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మశాంతి కోసం బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో గురువారం…
పహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి.. కేంద్రం ప్రతిదాడిని ప్రారంభించింది. భారత్‌లో ఉంటున్న పాక్ పౌరులకు తక్షణమే వీసా సేవలు నిలిపివేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నెల…
కశ్మీర్‌లో చిక్కుకున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారిని సురక్షితంగా స్వస్థలాలకు రప్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఈ…
జమ్ము కశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం పెహల్‌గామ్‌లో ఉగ్రదాడి ఘటనను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. పెహల్‌గామ్‌లో ఉగ్రవాదులు నరమేధం సృష్టించి.. అమాయకుల ప్రాణాలు…
ఐఏఎస్, ఐపీఎస్ లపై కేంద్రం నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. వారు సర్వీసులోకి వచ్చిన కొత్తలో ఉన్న ఆస్తి ఎంత.. ఇప్పుడు ఎంత ఉన్నదనే వివరాలపై కేంద్ర నిఘా…
ముఖ్యమంత్రి సహాయ నిధిలో అవకతవకలకు పాల్పడినట్లు తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. దీంతో వెంటనే వైద్యశాఖకు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో వైద్యాశాఖ అధికారులు రంగంలోకి దిగి…
వనపర్తి జిల్లాలో లంచం తీసుకుంటూ విద్యుత్ శాఖ ఏఈ ఏసీబీ అధి కారులకు పట్టుబడ్డాడు. ఖిల్లాఘణపూర్ మం డలం టీజీఎస్పీడీసీఎల్ అసిస్టెంట్ ఇంజనీర్ కొండయ్య బుధవారం వనపర్తి…
తెలంగాణ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇక రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు సంబంధించిన వివరాలను ఇంటర్‌బోర్డు వెల్లడించింది. ఏప్రిల్ 23 నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తు…









