జనవరి 4వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ కేబినెట్ సమావేశానికి…
ఏపీ ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్‌లకు పదోన్నతులు కల్పించింది. 2009 సంవత్సరపు బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌లు కార్తికేయ మిశ్రా, వీరపాండ్యన్, శ్రీధర్‌కు కార్యదర్శి హోదా కల్పిస్తూ ఉత్తర్వులు…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా విజయానంద్ నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఉన్న నీరబ్‌కుమార్ ప్రసాద్ పదవీకాలం నేటితో ముగియడంతో ఆయన స్థానంలో విజయానంద్‌ను నియమించారు. మంగళవారం…
2024 సంవత్సరంలో ఎసిబి(ACB) పంజా విసిరింది. ప్రధానంగా ప్రభుత్వ అధికారుల అవినీతిపై దృష్టి సారించింది. ప్రభుత్వంలోని ప్రధాన శాఖలపై దృష్టి సారించింది. అందుకనుగుణంగా రాష్ట్రంలోని వివిధ శాఖల్లో…
ఎసిబి అధికారులకు మరో అవినీతి తిమింగలం పట్టుబడింది. కరీంనగర్ జిల్లాలో లంచం తీసుకుంటుండగా ఓ తహసీల్దార్ ను ఎసిబికి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. శంకరపట్నం మండల…
భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్ జిల్లాలో ఇద్దరు రెవెన్యూ అధికారులు శనివారం అవినీతి నిరోధక శాఖ అధికారుల చేతికి చిక్కారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎసిబి డిఎస్పి రమేష్…
తెలంగాణ పోలీస్ కొత్త లోగోను పోలీస్ శాఖ విడుదల చేసింది. ఈ మేరకు తెలంగాణ పోలీస్ ట్విట్టర్ ఖాతాలో కొత్త లోగోను పోస్ట్ చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్…
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి నూత న ఆర్వోఆర్ చట్టం 2025 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. ధరణి పోర్టల్ బాధ్యతలు చూస్తున్న…
ఓఆర్ఆర్ టెండర్ లీజుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిట్ విచారణకు ఆదేశించారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు కోరిక మేరకు విచారణకు ఆదేశిస్తున్నట్లు సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఓఆర్ఆర్ పై…
చట్టాలు ఉన్నది చెట్లను కాపాడటానికే కానీ, వాటిని నరికివేయడానికి కాదని సుప్రీంకోర్టు బుధవారం చెప్పింది. అనధికారిక చెట్ల నరికివేత, ఢిల్లీ చెట్ల పరిరక్షణ చట్టం, ఇతర చట్టాల…









