టీడీపీ అధ్యక్షుడు, శాసనసభా నేత చంద్రబాబు నాయుడు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం విజయవాడలో భేటీ అయిన కూటమి నాయకులు చంద్రబాబును…
ఆహారం కల్తీ చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో…
పలు రసాయన పరిశ్రమల తీరిది.. సమీప కాలనీల ప్రజలకు తీవ్ర ఇక్కట్లు కాలుష్యంపై పీసీబీకి ఏటా వేలల్లో ఫిర్యాదులు పలు రసాయన పరిశ్రమల నిర్వాహకుల స్వార్థం. .…
ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసి తీరాల్సిందే పూర్తి డేటా సేకరించి, ప్రణాళిక సిద్ధం చేయండి అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీకి సంబంధించి విధివిధానాలు రూపొందించాలని…
ప్రధాని నరేంద్ర మోదీ క్యాబినెట్‌లో కొలువు తీరిన మంత్రులకు శాఖలు కేటాయించారు. రాజ్‌నాథ్ సింగ్‌కు రక్షణ శాఖ, అమిత్ షాకు హోంశాఖ, జైశంకర్‌కు విదేశాంగ శాఖ కేటాయించారు.…
ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ మూడోసారి బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని సెంట్రల్ సెక్రటేరియట్ సౌత్ బ్లాక్‌లోని పీఎంవోలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పీఎం కిసాన్ నిధి…
ఈనాడు అధినేత రామోజీరావు మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత, తెలుగు పారిశ్రామిక రంగానికి విలువలు…
ఈనాడు గ్రూప్ చైర్మన్ రామోజీ రావు మృతిపట్ల బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ (KCR) సంతాపం తెలిపారు. పలు రంగాల్లో వ్యాపారవేత్తగా, మీడియా సంస్థల వ్యవస్థాపకుడిగా ఆయన అందించిన…
ఈనాడు గ్రూప్ చైర్మన్ రామోజీ రావు (Ramoji Rao) కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన…
ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు (Ramoji Rao) కన్నుమూశారు. శుక్రవారం రాత్రి అస్వస్థతకు గురవడంతో కుటుంబసభ్యులు ఆయనను నానక్‌రామ్‌గూడలోని స్టార్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ…









