కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీజేపీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ, వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో జూన్ 2న…
ఒడిశాలోని ఓ ప్రభుత్వ ఇంజినీర్ ఫ్లాట్ కిటికి నుంచి నోట్ల వర్షం కురిసింది. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్టు సమాచారం అందుకున్న విజిలెన్స్ అధికారులు రూరల్ వర్క్స్…
మాజీ మంత్రి హ రీశ్‌రావు, ఈటల రాజేందర్ శామీర్‌పేటలో రహస్యంగా భేటీ అయ్యారని టిపిసిసి చీఫ్ మహేశ్ కుమార్‌గౌడ్ ఆరోపించారు. కెసిఆర్ ఆదేశాలతో నే హరీశ్‌రావు ఈటలను…
విధి నిర్వహణలో ఆర్టీసీ సిబ్బంది నిజాయితీని నిరూపించుకున్నారు. బస్సుల్లో ప్రయాణికులు పొగొట్టుకున్న రూ.19 లక్షల విలువైన వస్తువులతో కూడిన బ్యాగులను వారికి అందజేసి మానవత్వం చాటుకున్నారు. మూడు…
రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఈసారి ఘనంగా నిర్వహిస్తామని ప్రభుత్వం తెలిపింది. జూన్ 2న హైదరాబాద్‌తో పాటు 32 జిల్లా కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ వేడుకను అధికారికంగా…
వన మహోత్సవాన్ని ఈ ఏడు విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ రాధికాగుప్తా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో అటవీ శాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవంపై గ్రామీణాభివృద్ధి, అటవీ,…
నర్సరీల్లో మొక్కల పెంపకంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని సూర్యాపేట జడ్పీ సీఈఓ అప్పారావు సిబ్బందిని హెచ్చరించారు. గురువారం నేరేడుచర్ల మండల పరిధిలోని సోమారం, బూరుగులతండా,…
ఈ ఏడాది వన మహోత్స వం -2025 కార్యక్రమాన్ని సామాజిక ఉద్యమంగా నిర్వహించాలని రాష్ట్ర అటవీ, పర్యావరణం, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు.…
వైరా మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ కన్నుమూశారు. నాలుగు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.…