నాంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి ఇనాయ ఫాతిమాపై చీటింగ్ కేసు

నాంపల్లి నియోజకవర్గంలోని విజయనగర్ కాలనీ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి ఇనాయ ఫాతిమాపై చీటింగ్ కేసు నమోదు అయ్యింది. ఫేక్ డాక్యుమెంట్స్‌తో  బీసీ ఈ సర్టిఫికెట్ పొందిన నేపథ్యంలో ముషీరాబాద్ ఎంఆర్ఓ జానకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇనాయ ఫాతిమాపై 420,468,471 ఐపీసీ సెక్షన్ల కింద ముషీరాబాద్ పోలీసులు చీటింగ్ కేసును నమోదు చేశారు.