శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన మంత్రి కొండా సురేఖ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం తరపున శ్రీరామనవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించిన మంత్రి కొండా సురేఖ, దేవాదాయ శాఖ డైరెక్టర్ హనుమంతరావు, ఈవో దామోదర్ రావు, ఆలయ అర్చకులు. హాజరైన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. ఈ నెల 19 నుంచి ఏప్రిల్ 2 వరకు శ్రీరామనవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు. ఈ నెల 27న భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవం.