ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి సరస్వతి అంత్య పుష్కరాలకు ఆహ్వానించిన మంత్రి కొండా సురేఖ, శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థాన అర్చకులు. ఈ నెల 21 నుంచి జూన్ 1 వరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో “ సరస్వతి అంత్య పుష్కరాలు”. పాల్గొన్న ఎంపీ వేం నరేందర్ రెడ్డి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు, శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం ఈవో మహేష్, ఆలయ అర్చకులు.