రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని మంచి వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ నాగార్జునసాగర్ వద్ద కృష్ణా నది ఒడ్డున రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన వరుణ యాగం ప్రశాంతంగా ముగిసింది యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని నలుమూలల నుండి వచ్చిన 108 మంది రుత్వికులు అర్చకుల ఆధ్వర్యంలో సోమవారం ఉదయం నాలుగు గంటలకు ప్రారంభమైన వరుణయోగం సోమవారం సాయంత్రం మూడు గంటల 24 నిమిషాలకు పూర్ణాహుతితో ముగిసింది రితికలు అర్చకులు ఉదయం నాలుగు గంటల ఐదు నిమిషాలకు గోపూజతో యాగాన్ని ప్రారంభించి యాగ ప్రదక్షిణము పుణ్యా వచనం అంకురారోపణము వృషయంగా పూజ తదితర పూజలతో వేదమంత్రాలు మధ్య సాగిన వరుణయాగం వర్షాలు సమృద్ధిగా కురవాలని నిర్వహించడం జరిగింది కృష్ణానది ఒడ్డున చతుర్విధ పారాయణం తో నిర్వహించిన ఈ యాగం లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి దంపతులు పూర్ణాహుతి కార్యక్రమానికి హాజరయ్యారు ఈ సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి దంపతులకు పూర్ణకుంభంతో వ్యగణశాల వద్దకు నేల కాలాల మధ్య ఘన స్వాగతం పలికారు ముఖ్యమంత్రి దంపతులు వరుణ్యాగంలో పాల్గొని పూర్ణాహుతితో వరుణ్యాగాన్ని ముగించారు.
