కేరళకు చెందిన ఆర్య రాజేంద్రన్ అత్యంత చిన్న వయసులో మేయర్ పీఠం అధిరోహించి రికార్డు సృష్టించారు. 21 ఏండ్ల ఈ సీపీఎం నాయకురాలు సోమవారం తిరువనంతపురం మేయర్గా ప్రమాణస్వీకారం చేశారు.