ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార వైఎస్ఆర్సీపీ ప్రభంజనం సృష్టించింది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో క్లీన్‌స్వీప్ దిశగా వైఎస్ఆర్సీపీ దూసుకుపోతోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోనూ ఫ్యాన్ హవా కొనసాగుతోంది. విశాఖ కార్పొరేషన్‌ను వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. కార్పొరేషన్లో ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో 57 డివిజన్లలో వైఎస్ఆర్సీపీ గెలుచుకొని ఆధిక్యంలో ఉంది. రాష్ట్రంలోని మొత్తం 75 మున్సిపాలిటీల్లో ఇప్పటికే 69 కైవసం చేసుకున్నది. గుంటూరు, విజయవాడ కార్పొరేషన్లలోనూ ఫ్యాన్ జోరు కొనసాగింది. కేవలం రెండు మున్సిపాలిటీల్లో టీడీపీ విజయం సాధించింది.
గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ క్లీన్‌స్వీప్
గుంటూరు కార్పొరేషన్ వైఎస్ఆర్సీపీ కైవసం
గుంటూరు (57): ఎస్ఆర్సీపీ-45, టీడీపీ-8, బీజేపీ+ 4, ఇతరులు 2
తెనాలి మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం
తెనాలి (40): వైఎస్ఆర్సీపీ-32, టీడీపీ-8
చిలకలూరిపేట మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం
చిలకలూరిపేట (38): వైఎస్ఆర్సీపీ-30, టీడీపీ-8
రేపల్లె మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం
రేపల్లె (28): వైఎస్ఆర్సీపీ-26, టీడీపీ-2
సత్తెనపల్లి మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం
సత్తెనపల్లి (31): వైఎస్ఆర్సీపీ-24, టీడీపీ-4, బీజేపీ-1, ఇతరులు -2
వినుకొండ మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం
వినుకొండ (32): వైఎస్ఆర్సీపీ-28, టీడీపీ-4
మాచర్ల మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం
మాచర్ల (31): వైఎస్ఆర్సీపీ-31, టీడీపీ-0
పిడుగురాళ్ల మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం
పిడుగురాళ్ల (33): వైఎస్ఆర్సీపీ -33, టీడీపీ-0
ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్సీపీ క్లీన్‌స్వీప్
ఒంగోలు కార్పొరేషన్ వైఎస్ఆర్సీపీ కైవసం
ఒంగోలు (50): వైఎస్ఆర్సీపీ -41, టీడీపీ-6, జనసేన -1, ఇతరులు -2
గిద్దలూరు మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం
గిద్దలూరు (20): వైఎస్ఆర్సీపీ-16, టీడీపీ-3, ఇతరులు -1
కనిగిరి మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం
కనిగిరి (20): వైఎస్ఆర్సీపీ-20, టీడీపీ-0
చీమకుర్తి మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం
చీమకుర్తి (20): వైఎస్ఆర్సీపీ-18, టీడీపీ-2
మార్కాపురం మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం
మార్కాపురం (35): వైఎస్ఆర్సీపీ-30, టీడీపీ-5
అద్దంకి మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం
అద్దంకి (19): వైఎస్ఆర్సీపీ-13, టీడీపీ-6
చీరాల మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం
చీరాల (33): వైఎస్ఆర్సీపీ-19, టీడీపీ-1, ఇతరులు 13
నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ క్లీన్‌స్వీప్
నాయుడుపేట మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం
నాయుడుపేట (25): వైఎస్ఆర్సీపీ 23, టీడీపీ-1, బీజేపీ-1
సూళ్లూరుపేట మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం
సూళ్లూరుపేట (25): వైఎస్ఆర్సీపీ 24, టీడీపీ-1
వెంకటగిరి మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం
వెంకటగిరి (25): వైఎస్ఆర్సీపీ 25
ఆత్మకూరు (ఎం) మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం
ఆత్మకూరు (ఎం) (23): వైఎస్ఆర్సీపీ19, టీడీపీ-2, ఇతరులు 2
చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ క్లీన్‌స్వీప్
చిత్తూరు కార్పొరేషన్ వైఎస్ఆర్ సీపీ కైవసం
చిత్తూరు కార్పొరేషన్ (50): వైఎస్ఆర్సీపీ -46, టీడీపీ -3, ఇతరులు -1
తిరుపతి కార్పొరేషన్ వైఎస్ఆర్సీపీ కైవసం
తిరుపతి కార్పొరేషన్ (49): YSRCP -48, TDP -1
మదనపల్లె మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం
మదనపల్లె (35): వైఎస్ఆర్సీపీ -33, టీడీపీ -2
పుంగనూరు మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం
పుంగనూరు (31): వైఎస్ఆర్సీపీ -31, టీడీపీ -0
పలమనేరు మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం
పలమనేరు (26): వైఎస్ఆర్సీపీ -24, టీడీపీ -2
నగరి మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం
నగరి (29): వైఎస్ఆర్సీపీ -24, టీడీపీ -4, ఇతరులు -1
పుత్తూరు మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం
పుత్తూరు (27): వైఎస్ఆర్సీపీ -22, టీడీపీ -5
కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్సీపీ క్లీన్‌స్వీప్
కర్నూలు కార్పొరేషన్ (52): వైఎస్ఆర్సీపీ-44, టీడీపీ-6, ఇతరులు -2
గూడూరు (20): వైఎస్ఆర్సీపీ- 12, టీడీపీ-3, బీజేపీ -1, ఇతరులు – 4
డోన్ (32): వైఎస్ఆర్సీపీ- 31, ఇతరులు – 1
ఆత్మకూరు (24): వైఎస్ఆర్సీపీ- 21, టీడీపీ-1, ఇతరులు – 2
ఎమ్మిగనూరు (34): వైఎస్ఆర్సీపీ- 31, టీడీపీ-3
ఆదోని (42): వైఎస్ఆర్సీపీ- 41, టీడీపీ-1
నందికొట్కూరు (29): వైఎస్ఆర్సీపీ- 21, టీడీపీ-1, ఇతరులు -7
ఆళ్లగడ్డ (27): వైఎస్ఆర్సీపీ- 22, టీడీపీ-2, బీజేపీ – 2, ఇతరులు – 1
నంద్యాల (42): వైఎస్ఆర్సీపీ-37, టీడీపీ-4, ఇతరులు – 1
చిత్తూరు జిల్లాలో వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్
చిత్తూరు కార్పొరేషన్ వైఎస్ఆర్ సీపీ కైవసం
చిత్తూరు కార్పొరేషన్ (50): వైఎస్సార్సీపీ -46, టీడీపీ -3, ఇతరులు -1
తిరుపతి కార్పొరేషన్ వైఎస్ఆర్సీపీ కైవసం
తిరుపతి కార్పొరేషన్ (49):వైఎస్సార్సీపీ -48, టీడీపీ -1
మదనపల్లె మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం
మదనపల్లె (35): వైఎస్సార్సీపీ -33, టీడీపీ -2
పుంగనూరు మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం
పుంగనూరు (31): వైఎస్సార్సీపీ -31, టీడీపీ -0
పలమనేరు మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం
పలమనేరు (26): వైఎస్సార్సీపీ -24, టీడీపీ -2
నగరి మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం
నగరి (29):వైఎస్సార్సీపీ -24, టీడీపీ -4, ఇతరులు -1
పుత్తూరు మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం
పుత్తూరు (27): వైఎస్సార్సీపీ -22, టీడీపీ -5
వైఎస్సార్ జిల్లాలో వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్
కడప కార్పొరేషన్ వైఎస్సార్సీపీ కైవసం
కడప కార్పొరేషన్ (50): వైఎస్సార్సీపీ -48, టీడీపీ -1, ఇతరులు -1
ప్రొద్దుటూరు మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం
ప్రొద్దుటూరు (41): వైఎస్సార్సీపీ -40, టీడీపీ -1
పులివెందుల మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం
పులివెందుల (33): వైఎస్సార్సీపీ -33, టీడీపీ-0
జమ్మలమడుగు మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం
జమ్మలమడుగు (20): వైఎస్సార్సీపీ -18, బీజేపీ -2
బద్వేల్ మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం
బద్వేల్ (35): వైఎస్సార్సీపీ -28, టీడీపీ -3, ఇతరులు -4
రాయచోటి మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం
రాయచోటి (34): వైఎస్సార్సీపీ -34, టీడీపీ -0
ఎర్రగుంట్ల మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం
ఎర్రగుంట్ల (20): వైఎస్సార్సీపీ -20, టీడీపీ -0
శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ఆర్సీపీ క్లీన్‌స్వీప్
ఇచ్ఛాపురం మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం
ఇచ్ఛాపురం (23): వైఎస్ఆర్సీపీ -15, టీడీపీ -6, ఇతరులు-2
పలాస మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం
పలాస (31): వైఎస్ఆర్సీపీ -23, టీడీపీ -8
పాలకొండ మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం
పాలకొండ (20): వైఎస్ఆర్సీపీ -17, టీడీపీ -3
విజయనగరం జిల్లాలో వైఎస్ఆర్సీపీ క్లీన్‌స్వీప్
బొబ్బిలి మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం
బొబ్బిలి (31): వైఎస్ఆర్సీపీ -19, టీడీపీ -11, ఇతరులు -1
పార్వతీపురం మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం
పార్వతీపురం (30): వైఎస్ఆర్సీపీ -22, టీడీపీ-5, ఇతరులు -3
సాలూరు మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం
సాలూరు (29): వైఎస్ఆర్సీపీ-20, టీడీపీ-5, ఇతరులు -4
నెల్లిమర్ల మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం
నెల్లిమర్ల (20): వైఎస్ఆర్సీపీ -11, టీడీపీ-7, ఇతరులు -2
విశాఖ కార్పొరేషన్ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. విశాఖ కార్పొరేషన్లో 57 డివిజన్లలో వైఎస్సార్సీపీ విజయం సాధించింది.
తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్
►పెద్దాపురం మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం
♦పెద్దాపురం (29): వైఎస్సార్సీపీ -21, టీడీపీ -2, జనసేన -1
►అమలాపురం మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం
♦అమలాపురం (30): వైఎస్సార్సీపీ-19, టీడీపీ-4, జనసేన -6, ఇతరులు -1
►గొల్లప్రోలు నగర పంచాయతీ వైఎస్ఆర్సీపీ కైవసం
♦గొల్లప్రోలు (20): వైఎస్ఆర్సీపీ -18, టీడీపీ – 2
►ముమ్మిడివరం మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం
♦ముమ్మిడివరం (20): వైఎస్ఆర్సీపీ – 14, టీడీపీ-6
►ఏలేశ్వరం మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం
♦ఏలేశ్వరం (20):వైఎస్సార్సీపీ -16, టీడీపీ -4
►మండపేట మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం
♦మండపేట (30): వైఎస్సార్సీపీ -22, టీడీపీ -7, ఇతరులు -1
►ప్రకాశం జిల్లాలో వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్ చేసింది. ఒంగోలు కార్పొరేషన్ వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. ఒంగోలు (50): వైఎఎస్సార్సీపీ-41, టీడీపీ-6, జనసేన -1, ఇతరులు -2.
గిద్దలూరు మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం,
గిద్దలూరు (20): వైఎఎస్సార్సీపీ-16, టీడీపీ-3, ఇతరులు -1
►కనిగిరి మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం
కనిగిరి (20): వైఎఎస్సార్సీపీ-20, టీడీపీ-0
►చీమకుర్తి మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం
చీమకుర్తి (20):వైఎఎస్సార్సీపీ-18, టీడీపీ-2
►మార్కాపురం మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం
మార్కాపురం (35): వైఎఎస్సార్సీపీ-30, టీడీపీ-5
►అద్దంకి మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం
అద్దంకి (19): వైఎస్సార్సీపీ-13, టీడీపీ-6
►చీరాల మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం
చీరాల (33): వైఎస్సార్సీపీ-19, టీడీపీ-1, ఇతరులు 13
►అనంతపురం: హిందూపురం మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. 38 వార్డులకు ఇప్పటి వరకు 20 చోట్ల వైఎస్ఆర్సీపీ విజయవం సాధించింది.
►చిత్తూరు: నగరి మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. నగరి (29): వైఎస్సార్సీపీ-24, టీడీపీ-4, ఇతరులు -1
►తూర్పుగోదావరి: తుని మున్సిపాలిటీలో వైఎస్ఆర్సీపీ క్లీన్‌స్వీప్. 30 వార్డులకు 30 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుపు
►కృష్ణా: తిరువూరు మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం. 20 వార్డులకు ఇప్పటి వరకు 11 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుపు
►విశాఖ కార్పొరేషన్లో వైఎస్ఆర్సీపీ ఆధిక్యం. ఇప్పటి వరకు 46 డివిజన్లలో YSRCP ఆధిక్యం