టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ కృష్ణారెడ్డి పదవీ విరమణ

టీఎస్‌పీఎస్సీ తాత్కాలిక (యాక్టింగ్‌) చైర్మన్‌ డీ కృష్ణారెడ్డి పదవీకాలం గురువారంతో ముగిసింది. నాంపల్లి కార్యాలయంలో కమిషన్‌ సభ్యుడు ప్రొఫెసర్‌ చింతా సాయిలు, ముఖ్యకార్యదర్శి వాణీప్రసాద్‌, అధికారులు ఆయన్ను శాలువాతో సన్మానించి ఘనంగా వీడ్కోలు పలికారు.