ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 8,368 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య ఐదు లక్షలు దాటింది.…
రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు అపూర్వ స్పందన లభిస్తున్నది. మొక్కలు నాటేందుకు పలువురు ప్రముఖులు ముందుకొస్తున్నారు. గ్రీన్ ఇండియా…
వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్, వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ప్రారంభించారు. ఈ పథకాల్లో ఇస్తున్న…
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణోత్సవ రథం దగ్ధమైంది. ఆదివారం తెల్లవారుజామున ఆలయం వెలుపల ఉన్న షెడ్డులో హఠాత్తుగా మంటలు చెలరేగి రథం…
ఏపీలో కరోనా విలయం సృష్టిస్తోంది. నిత్యం వేలల్లో పాజిటివ్ కేసులు నమోదువుతున్నాయి. ఇప్పటికే అధికార పార్టీకి చెందిన ఇప్పటి సుమారు 30 మంది వరకు ఎమ్మెల్యేలు వైరస్…
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడుకి తృటిలో ప్రమాదం తప్పింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం వద్ద చంద్రబాబు కాన్వాయ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. ఆవును తప్పించబోయి…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్నది. గత వారం రోజుల నుంచి ప్రతిరోజూ 10వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో కొత్తగా 10,776 కరోనా…
శిరోముండనం కేసులో ఇప్పటికే నూతన్ నాయుడు భార్య ప్రియమాధురిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.. . కర్ణాటకలోని ఉడిపి వద్ద శుక్రవారం మధ్యాహ్నం సినీ నిర్మాత…
కీసర మండలం రాంపల్లి దయారాలో భూ వివాదం సెటిల్మెంట్ కేసు కొత్త మలుపులు తిరుగుతున్నది. ఇప్పటివరకు ఈ కేసులో పట్టుబడిన కీసర తాసిల్దార్ నాగరాజుతోపాటు శ్రీనాథ్‌యాదవ్, అంజిరెడ్డి…
ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో కొత్తగా 10,199 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో ఏపీలో 62,225 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా,…









