ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పరీక్షలను ప్రభుత్వం రికార్డు స్థాయిలో నిర్వహిస్తోంది. గడిచిన 24 గంటల్లో 64,351 మందికి పరీక్షలు నిర్వహించారు. దీంతో ఇప్పటి వరకు నిర్వహించిన మొత్తం పరీక్షల…
భూముల వ్యవహారంలో రూ.కోటి పది లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడిన కీసర తాసిల్దార్ నాగరాజును ఏసీబీ అధికారులు మంగళవారం కస్టడీకి తీసుకున్నారు. సోమవారం హైదరాబాద్ ఏసీబీ కోర్టు…
డీఆర్డీఓ చైర్మన్ జీ సతీశ్‌రెడ్డి పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో రెండేళ్ల పాటు పొడగించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల…
తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వాయు నాణ్యతను తెలుసుకునేందుకు పీసీబీ రూపొందించిన ‘టీఎస్ ఎయిర్’ మొబైల్‌యాప్‌ను అటవీ, పర్యావరణశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సోమవారం సనత్‌నగర్‌లోని పీసీబీ కార్యాలయంలో…
‘పుడమి పచ్చగుండాలే మన బతుకులు చల్లగుండాలే’ అనే నినాదంతో రాజ్యసభ సభ్యులు ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో చిత్రసీమలోని వివిధ విభాగాల వారు…
పెరుగుతున్న జనభా, పట్టణీకరణను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో కాలుష్య నివారణకు దీర్ఘకాలిక లక్ష్యాలతో ప్రణాళికలను రూపొందించాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కాలుష్య…
ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి మరోసారి భేటీ కానుంది. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమానికి సంబంధించి మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో సెప్టెంబర్ 3,…
ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 8,601 కరోనా కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 3,61,712కు చేరుకుంది. ఇవాళ 86 మంది వ్యాధి బారిన పడి…
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్‌గారు మొదలు పెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా జూబ్లీహిల్స్‌లో ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ మొక్కలు నాటారు. ఒకరితో మొదలుపెట్టి…
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులకు కరోనా వైరస్ సోకగా తాజాగా ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని…









