విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ గా మనీష్ కుమార్ సిన్హా బాధ్యతలు స్వీకరించారు. ముందుగా పోలీస్ కమిషనరేట్ వద్ద పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఇప్పటి…
కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అధ్యక్షతన అటవీ, పర్యావరణ శాఖ రాష్ట్ర మంత్రుల సమావేశం ఇవాళ ఢిల్లీలో నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన…
ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,012 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 48,746 శాంపిల్స్‌ను పరీక్షించగా వీటిలో 8,012 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. కోవిడ్-19…
ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి ఈశ్వరమ్మ (84) ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా హీరో నాగ శౌర్య ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటిన డైరెక్టర్ నందినీ…
కీసర తహసీల్దార్ నాగరాజు ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం రాత్రి ఏకంగా రూ. కోటీ 10 లక్షల లంచం తీసుకుంటూ నాగరాజు ఏసీబీ అధికారులకు పట్టుబడిన…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 19వ తేదీన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. సచివాలయంలో ఒకటవ బ్లాక్‌లో జరిగే ఈ సమావేశంలో…
తెలంగాణ రాష్ట్రానికి తలమానికమైన మహాకవి దాశరథి కృష్ణమాచార్య-2020 సాహితీ పురస్కారాన్ని ప్రముఖ సాహితీవేత్త తిరునగరి రామానుజయ్యకు ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అందజేశారు. అవార్డుతో పాటు రూ.1,01,116…
నిఘానేత్రం న్యూస్ పాఠకులకు.. పర్యావరణ ప్రేమికులకు..అధికారులకు.. మా శ్రేయోభిలాషులకు.. మిత్రులకు .. 74వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు పర్యావరణాన్ని కాపాడుకుందాం..భవిష్యత్ తరాలకు భరోసానిద్ధాం.. – ఎడిటర్, నిఘానేత్రం…
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. చెన్నైలోని ఎంజీఎం హెల్త్ కేర్ ఐసీయూలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై శుక్రవారం సాయంత్రం…









