ఆంధ్రప్రదేశ్‌లో పలు ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) నిర్వహణకు తేదీలు ఖరారయ్యాయి. ప్రవేశ పరీక్షల తేదీల షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శుక్రవారం ప్రకటించారు. కరోనా…
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉత్తమసేవలందించిన పోలీసులకు కేంద్రహోంశాఖ మెడల్స్‌ను అందజేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సందర్భంగా 2020 సంవత్సరానికి గానూ తెలంగాణ నుంచి 14 మంది, ఆంధ్రప్రదేశ్ నుంచి…
అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) గాలానికి పంచాయతీరాజ్ చేప చిక్కింది. గురువారం అనంతపురంలోని సప్తగిరి సర్కిల్‌లో కాపుగాసిన ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటున్న పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ రబ్బానిని రెడ్‌హ్యాండెడ్‌గా…
గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ ఆంధ్రప్రదేశ్‌లో విశ్వరూపం ప్రదర్శిస్తోంది. ప్రతిరోజూ పది వేలకు చేరువలో కేసులు బయటపడుతుండటమే ఇందుకు నిదర్శనం. గడిచిన 24 గంటల్లో ఏపీలో…
కరోనా వైరస్ కారణంగా నిలిచిపోయిన ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల పరీక్షలు వచ్చే నెల 20 నుంచి ప్రారంభమవుతాయని ప్రభుత్వం ప్రకటించింది. వారం రోజులపాటు పరీక్షలు…
పుడమితల్లి పచ్చదనంతో పరిఢవిల్లాలనే సంకల్పంతో ఎంపీ సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్‌ఇండియా చాలెంజ్‌లో సినీ ప్రముఖులంతా భాగస్వాములవుతున్నారు. తాజాగా హీరో నవదీప్.. అలీ రాజా ఛాలెంజ్‌ని స్వీకరించి మొక్కలు…
ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఎత్తున కరోనా నిర్ధారణ పరీక్షలు కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 57,148 నమూనాలు పరీక్షించగా 9,597 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల…
రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ నిర్వహిస్తున్న గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం అపూర్వమైనదని నటి లోరా అమ్ము పేర్కొన్నారు. సినీనటి సునీత మనోహర్ ఇచ్చిన హరిత సవాల్‌ను స్వీకరించిన…
మహిళా సాధికారతే లక్ష్యంగా అక్కచెల్లెమ్మల జీవితాల్లో వెలుగులు నింపడానికి ఉద్దేశించిన వైఎస్సార్ చేయూత పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం లాంఛనంగా…
విశాఖ షిప్ యార్డులో జరిగిన ప్రమాదంపై నివేదికను జిల్లా కలెక్టర్ వినయ్ చంద్‌కు కమిటీ బుధవారం అందజేసింది. నిర్ణీత సామర్థ్యానికి తగట్టు క్రేన్ నిర్మాణం జరగలేదని ఆరుగురు సభ్యులతో కూడిన…









