భారతదేశంలో కాలుష్యం కారణంగా 2019లో 23.5 లక్షలకు పైగా అకాల మరణాలు సంభవించాయని లాన్సెట్ జర్నల్ పేర్కొంది. ప్రపంచ దేశాలన్నింటిలో 2019లో సంభవించిన కాలుష్య మరణాలు భారత్‌లోనే…
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగనున్న మూడు రాజ్యసభ స్థానాలకు టీఆర్‌ఎస్ అభ్యర్థులను ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గురువారం ప్రకటించారు. బండాప్రకాశ్ ముదిరాజ్ రాజీనామాతో ఏర్పడిన…
జార్ఖండ్ రాష్ట్ర మైనింగ్ కార్యదర్శి పూజా సింఘాల్‌పై ఆ రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ విధించింది. మన్రేగా నిధులతో పాటు ఇతర ఫండ్స్ విషయంలో మనీల్యాండింగ్‌కు పాల్పడినట్లు ఆమెపై…
శంషాబాద్ మాజీ పంచాయతీ అధికారి దుబ్బుడు సురేందర్ రెడ్డిని అవినీతి నిరోధకశాఖ అధికారులు అరెస్ట్ చేశారు. నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించిన అధికారులు సురేందర్‌కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అనంతరం…
తెలంగాణ మైనింగ్ శాఖ, కాలుష్య నియంత్రణ మండలిపై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. స్టోన్ క్వారీలకు పర్యావరణ అనుమతులు లేకపోతే.. తక్షణమే మైనింగ్ ఆపాలని తెలంగాణ మైనింగ్…
మారుమూల అటవీ ప్రాంతాలకు కూడా విద్యుత్(electricity) సదుపాయం అందించాలన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు వేగంగా అనుమతులు ఇవ్వటం, తక్షణం పనులు చేపట్టాలని forest officials అధికారులు నిర్ణయించారు.…
పర్యావరణాన్ని పరిరక్షించేందుకు భారత పార్లమెంట్ ఎన్నో చట్టాలను చేసిందని, ఈ చట్టాలను సమర్థవంతంగా, కఠినంగా అమలు అయ్యే దిశగా ప్రభుత్వం, న్యాయవ్యవస్థ పనిచేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.…
తెలంగాణ రాజ్యసభ ఉప ఎన్నికకు షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ నెల 12న నోటిఫికేషన్ విడుదల కానుంది. 19న నామినేషన్ల పరిశీలన, 30న…
తెలంగాణ రాష్ట్ర చాప్టర్ ఐఎ్‌ఫఎస్ అసోసియేషన్‌కు కొత్త కార్యవర్గం ఏర్పడింది. అసోసియేషన్ అధ్యక్షుడిగా మోహన్‌చంద్ర పర్గెయిన్‌ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా ఎలుసింగ్ మేరు, కార్యదర్శిగా వినయ్‌కుమార్,…
హైదరాబాద్‌లోని జీడిమెట్ల అల్లోయ్ రసాయన పరిశ్రమపై కేసు నమోదైంది. ఆ పరిశ్రమ నుంచి అర్ధరాత్రిపూట విషవాయువులు విడుదల చేయగా, తీవ్ర ఇబ్బందిపడ్డామని వినాయక్‌నగర్ కాలనీవాసులు ఫిర్యాదు చేశారు.…









