పంచాయతీకి పన్ను బకాయి ఫలితంఆస్తి పన్ను చెల్లించని కారణంగా సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి సమీపంలోని ఆర్చ్ ఫార్మా కంపెనీ ఆస్తులను పంచాయతీ పాలకవర్గ సభ్యులు శుక్రవారం…
ఆకు పచ్చని తెలంగాణే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని, ప్రతిఒక్కరూ విరివిగా మొక్కలు నాటాలని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. పాల్వంచ మండలంలోని బసవతారకం కాలనీలో శుక్రవారం…
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజారోగ్య సంరక్షణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తీసుకుంటున్న చర్యలను జనసేన అధినేత, సినీహీరో పవన్‌కల్యాణ్ ట్విట్టర్‌లో అభినందించారు. విజయవాడలో సీఎం జగన్ 1088 అధునాతన అంబులెన్స్‌లను…
హరితహారం పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారిపై వేటు పడిన ఘటన జిల్లాలోని దేవురుప్పుల మండలంలో చోటు చేసుకుంది. మండల పంచాయతీ అధికారి హరిప్రసాద్ హరితహారం విధులు సక్రమంగా…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా ప్రముఖ యాంకర్ ఉదయభాను ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 837 పాజిటివ్ కేసులు నమోదవగా, తొమ్మిదిమంది మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగాల కల్పనకు సరికొత్త విధానాన్ని రూపొందించింది. ఇప్పటిరకు ఆయా ఏజెన్సీల ద్వారా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తుండగా ఇకపై ప్రభుత్వమే ఏపీ…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ చేయడానికి రంగం సిద్ధమవుతోంది. ఇద్దరు మంత్రులు.. మోపిదేవి వెంకటరమణారావు, పిల్లి సుభాష్‌చంద్రబోస్‌లు రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో తమ పదవులకు రాజీనామా చేసిన…
రాయగిరిలో రూపుదిద్దుకున్న నర్సింహ, ఆంజనేయ అరణ్యాలునేడు ప్రారంభించనున్న మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్న యాదాద్రి నారసింహుడి క్షేత్రం అటు భక్తులు, ఇటు…
ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడినందుకు సీఎఫ్‌వో, ఇతరులపై విధించిన సెబీ తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ దివీస్ ల్యాబోరేటరీస్‌కు మార్కెట్ నియంత్రణ మండలి సెబీ గట్టి…









