రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో సోమవారం మొక్కలు నాటారు.…
దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని రైతుదినోత్సవంగా ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ సర్కార్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ రైతుల సంక్షేమానికి అనేక చర్యలు తీసుకున్నారని అందుకు…
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డితో ట్రైనీ ఐఏఎస్ అధికారులు సోమవారం క్యాంపు కార్యలయంలో భేటీ అయ్యారు. ముస్సోరీలో రెండో విడత శిక్షణ కరోనా కారణంగా నెల రోజుల పాటు…
జనగామ జిల్లాలోని స్టేషన్ ఘన్ పూర్ మండలం తాటికొండలో పలు గ్రామాల్లో హరితహారంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో కలిసి పంచాయతీ రాజ్…
కృష్ణాజిల్లా మచిలీపట్నంలో మాజీ మార్కెట్ యార్డు చైర్మన్, స్థానిక వైసీపీ నాయకుడు మోకా భాస్కర్‌రావుపై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేసిన సంఘటన స్థానిక మున్సిపల్…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కలకలం కొనసాగుతున్నది. రాష్ట్రంలో గత నాలుగు రోజులుగా ఐదువందలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో కరోనాతో 11 మంది మరణించగా, 793…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా సింగర్ సాకేత్ విసిరిన ఛాలెంజ్ ను స్వీకరిస్తూ సనత్ నగర్ లోని…
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా హరిత విప్లవం తీసుకొచ్చారని, పర్యావరణాన్ని రక్షించడం అందరూ బాధ్యతగా స్వీకరించి,…
విద్యార్థులకు పర్యావరణంపై అవగాహనఫారెస్ట్, యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ సంయుక్తంగా నిర్వహణతెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్, యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ సంయుక్తంగా పర్యావరణంపై అవగాహన కల్పించేందుకు శ్రీకారం…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా “మనం సైతం” కార్యాలయంలో నటుడు కాదంబరి కిరణ్ తో కలిసి మొక్కలు…









