లాక్‌డౌన్‌కు దేశ ప్రజలు ప్రజలు అద్భుతంగా సహకరిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ఆనందం వ్యక్తం చేశారు. జనతా కర్ఫ్యూ రోజున కరోనా పోరులో సేవలందిస్తున్నవారికి చప్పట్లతో దేశ…
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల ఉధృతి కొనసాగుతోంది. బుధవారం అర్ధరాత్రికి రాష్ట్రంలో 111 పాజిటివ్ కేసులు ఉండగా ఆ సంఖ్య గురువారానికి 149కు చేరింది. గురువారం ఒక్కరోజే…
కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి గణాంకాల్లో వెల్లడి దేశవ్యాప్తంగా పలు నగరాలు, పట్టణాల్లోని ప్రజలు స్వచ్ఛమైన గాలి పీలుస్తున్నారు. ఒకవైపు ఉదయాన్నే పక్షుల కిలకిలారావాలు వారిని ఆహ్లాదకర…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 143కు చేరాయి. మొత్తం 123 మంది అనుమానితులకు నమూనాలు పరీక్షించగా 112 మంది ఫలితాలు నెగెటివ్‌గా నిర్ధరణ అయింది. ఈ…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ కొత్తగా 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 132…
మీకు, మీ కుటుంబ సభ్యులకు..శ్రీ రామ నవమి శుభాకాంక్షలుపర్యావరణాన్ని కాపాడుకుందాం.. భవిష్యత్ తరాలకు భరోసానిద్దాం..– ఎడిటర్, నిఘానేత్రం న్యూస్, – ప్రెసిడెంట్, పర్యావరణ పరిరక్షణ సమితి
గడిచిన 2019-20 ఆర్థిక సంవత్సరం ఆస్తి పన్ను బకాయిల గడువును అంటే జూన్ 30 వరకు పొడిగిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మూడు…
ఏపీలో కరోనా మహమ్మారి అత్యంత వేగంగా విస్తరిస్తోంది. మళ్లీ కొత్తగా 24 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఏపీ అధికారులు కరోనా హెల్త్ బులిటెన్ విడుదల…
కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. దేశ ప్రధానులు మొదలు సామాన్య జనాల వరకు కరోనా బారినపడుతున్నారు. రోజు రోజుకు కరోనా రోగుల సంఖ్య పెరుగుతునే ఉన్నాయి. ప్రపంచంలో…
కరోనా వైరస్ లక్షణాలు గుర్తించి వైద్యం అందించడంలో సమగ్ర విధానం అవలంభిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. రెండు రోజులుగా రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు…