సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట మండలం నందికంది గ్రామంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. గ్రామ శివారులోని బ్లూ క్రాఫ్ట్ ఆగ్రో లిమిటెడ్ పరిశ్రమలో రియాక్టర్ పేలి ఇద్దరు కార్మికులు…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్నది. గడచిన 24 గంటల్లో కొత్తగా 8,218 కరోనా పాజిటివ్‌కేసులు నమోదు కాగా మరో 58 మంది చనిపోయారు. ఏపీలో మొత్తం కొవిడ్-19…
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు శనివారం ప్రారంభమవుతాయని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా కారణంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు.…
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ వైభవంగా జరిగింది. ముక్కోటి దేవతలు, భక్తకోటిని బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ శుక్రవారం సాయంత్రం అంకురార్పణ నిర్వహించారు. శనివారం సాయంత్రం మీన లగ్నంలో…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతున్నది. గడచిన 24 గంటల్లో కొత్తగా 8,096 పాజిటివ్ కేసులు నమోదు కాగా 67 మంది మరణించారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్…
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ జరుగనుంది. ఉత్సవాలు శనివారం నుంచి 27వ తేదీ వరకు జరుగనున్నాయి. కొవిడ్-19 వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఈ…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతున్నది. గడచిన 24 గంటల్లో కొత్తగా 8,702 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా 72 మంది చనిపోయారు. దీంతో రాష్ట్రంలో…
టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ శ్రీకారం చుట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దిగ్విజయంగా కొనసాగుతుంది. దేశ రాజధాని నగరంలో సైతం హరిత యజ్ఞం కొనసాగుతుంది. ఇప్పటికే…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మహబూబాబాద్ కలెక్టర్ విపి గౌతమ్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు…
తమిళనాడులోని ట్యుటికోరిన్ జిల్లాలో అనుమానాస్పద స్థితిలో ఒకేసారి 28 నెమళ్లు మృతి చెందాయి. ఈ ఘటన బుధవారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. కొవిల్‌పట్టి గ్రామంలోని…









