హరితహరంలో మేడ్చల్‌ను అగ్రస్థానంలో నిలుపాలి : జిల్లా కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి హ రితహారం కార్యక్రమాన్ని మేడ్చల్‌ జిల్లాలో అగ్రగామిగా నిలుపాలని జిల్లా కలెక్టర్‌ వాసం వెంకటేశ్వ ర్లు కోరారు. హరితహారం కార్యక్రమంలో భాగం…

Continue Reading →

తెలంగాణ‌, ఏపీ ఆర్టీసీ అధికారుల భేటీ

హైద‌రాబాద్ న‌గ‌రంలోని బ‌స్ భ‌వ‌న్‌లో తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల‌కు చెందిన ఆర్టీసీ అధికారులు స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా బ‌స్సు స‌ర్వీసుల‌పై రెండు రాష్ట్రాల ఆర్టీసీ ఎండీలు, ఈడీలు…

Continue Reading →

జాతీయ నదుల సంరక్షణ కోసం కేంద్రం ప్రత్యేక చర్యలు

దేశంలో నదుల శుద్ధి, పునరుజ్జీవం ఒక నిరంతర ప్రక్రియ. నదుల్లో నిరంతరాయంగా ప్రవహిస్తున్న కాలుష్య సవాలును ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా గుర్తించిన కలుషిత ప్రాంతాల్లో జాతీయ నదుల సంరక్షణ…

Continue Reading →

ప్ర‌పంచ ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్షించేలా టూరిజం అభివృద్ధి: ప‌ర్యాట‌క శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్

ప‌్ర‌పంచ ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్షించేలా తెలంగాణ‌లో టూరిజంను అభివృద్ధి చేస్తామ‌ని రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్ప‌ష్టం చేశారు. శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్తరాల సంద‌ర్భంగా నర్సంపేట నియోజకవర్గం…

Continue Reading →

తాడిపత్రిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

అనంతరపురం జిల్లా తాడిపత్రి శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. క్రూయిజర్‌ వాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న పది మందిలో ముగ్గురు ఘటనా స్థలంలోనే…

Continue Reading →

తెలంగాణ, ఏపీ ఆర్టీసీ అధికారుల మధ్య నేడు చర్చలు

తెలుగు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర బస్సులు ప్రారంభించేందుకు ఇరురాష్ట్రాల ఆర్టీసీ అధికారులు మరోసారి మంగళవారం సమావేశం కానున్నారు. గత నెలలో హైదరాబాద్‌ బస్‌భవన్‌లో రెండురాష్ట్రాల అధికారుల మధ్య…

Continue Reading →

చిన‌జీయ‌ర్ స్వామిజీకి సీఎం కేసీఆర్ ప‌రామ‌ర్శ‌

త్రిదండి చినజీయర్ స్వామిని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పరామర్శించారు. చిన‌జీయ‌ర్ స్వామికి ఇటీవ‌ల మాతృవియోగం క‌లిగిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న త‌ల్లి మంగ‌తాయారు(85) అనారోగ్యంతో ప‌ర‌మ‌ప‌దించారు. ఈ…

Continue Reading →

ఏపీలో కొత్తగా 7,956 కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో ఆ రాష్ట్రంలో కొత్తగా 7,956 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 9,764 మంది చికిత్సకు…

Continue Reading →

ఏపీ ఎంపీలు రెడ్డ‌ప్ప‌, మాధ‌వికి క‌రోనా పాజిటివ్‌

పార్ల‌మెంట్ స‌మావేశాల్లో భాగంగా స‌భ్యుల‌కు, సిబ్బందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. ఇందులో భాగంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన చిత్తూరు ఎంపీ రెడ్డ‌ప్ప‌, అర‌కు ఎంపీ మాధ‌‌వికి క‌రోనా పాజిటివ్…

Continue Reading →

శ్రీత్రిదండి చినజీయర్‌ స్వామికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ‌ పరామర్శ

శ్రీత్రిదండి చినజీయర్‌ స్వామిని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఆదివారం హైదరాబాద్‌లో పరామర్శించారు. శుక్రవారం రాత్రి చినజీయర్‌ స్వామి మాతృమూర్తి అలిమేలుమంగ తాయారు పరమపదించిన విషయం తెలిసిందే.…

Continue Reading →