పెరుగుతున్న జనభా, పట్టణీకరణను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో కాలుష్య నివారణకు దీర్ఘకాలిక లక్ష్యాలతో ప్రణాళికలను రూపొందించాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కాలుష్య…
ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి మరోసారి భేటీ కానుంది. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమానికి సంబంధించి మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో సెప్టెంబర్ 3,…
ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 8,601 కరోనా కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 3,61,712కు చేరుకుంది. ఇవాళ 86 మంది వ్యాధి బారిన పడి…
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్‌గారు మొదలు పెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా జూబ్లీహిల్స్‌లో ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ మొక్కలు నాటారు. ఒకరితో మొదలుపెట్టి…
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులకు కరోనా వైరస్ సోకగా తాజాగా ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని…
ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ గా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ ఫార్మాసిటిలో స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించే చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కె.…
గత 24 గంటల్లో 46,712 మందికి కరోనా వైరస్ పరీక్షలు చేయగా 7,895 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,53,111కు చేరింది. ఈ మేరకు…
పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలనే మహోన్నత ఆశయంతో ఎంపీ సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్‌ఇండియా చాలెంజ్‌కి అనూహ్య స్పందన లభిస్తుంది. సినీ ప్రముఖులు ఈ ఛాలెంజ్‌ని స్వీకరిస్తూ తమ ఇంటి ఆవరణలో…
ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రకాశం బ్యారేజీలోకి భారీ వరద పోటెత్తుతోంది. దీంతో అధికారులు 70 గెట్లు ఎత్తి నీటి దిగువకు వదిలారు. ఉదయం 8గంటలకు ప్రకాశం బ్యారేజీలో…
గుమ్మడిదల బొంతపల్లి పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న సాల్వెంట్ కెమికల్ ఫ్యాక్టరీ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సంఘటన తీవ్రత భారీగానే ఉంది. మైళ్ల దూరం నుంచి మంటలు…









