ద‌శాబ్దకాలం భ్ర‌ష్టుప‌ట్టిన రెవెన్యూ వ్య‌వ‌స్ద‌ ప్ర‌క్షాళ‌న‌ : మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి

ద‌శాబ్ద‌కాలం పాటు బి.ఆర్.ఎస్ పాల‌న‌లో విధ్వంస‌మైన‌ రెవెన్యూ వ్య‌వ‌స్ధ‌ను ప్ర‌క్షాళ‌న చేస్తున్నామ‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి తెలిపారు. స్వ‌రాష్ట్రంలో…

Continue Reading →

కొత్తగూడెం పిసిబి(PCB) RO అధికారి అడ్డగోలు అవినీతి బాగోతం

తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి, ప్రాంతీయ కార్యాలయం కొత్తగూడెం పరిధిలో గత కొన్ని సంవత్సరాలుగా EE గా పనిచేస్తున్న అధికారి అవినీతి, అక్రమాలలో విచ్చలవిడి తనం పెరిగిపోయింది.…

Continue Reading →

టీజీపీఎఫ్‌సీఎల్‌ ఎండీగా నవీన్‌ మిట్టల్‌కు బాధ్యతలు

తెలంగాణ పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (టీజీపీఎఫ్‌సీఎల్‌)కు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి నవీన్‌మిట్టల్‌ను మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ…

Continue Reading →

నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా : బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్

కాళేశ్వరం వంటి పెద్ద ప్రాజెక్టు నిర్మాణం కేబినెట్ ఆమోదం లేకుండా నిర్మించారని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీజేపీ మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల…

Continue Reading →

బ‌న‌క‌చ‌ర్లను అడ్డుకోండి : ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కు విరుద్ధంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప్ర‌తిపాదిస్తున్న గోదావరి-బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టు ప్రీ ఫీజుబిలిటీ రిపోర్ట్‌ను తిర‌స్క‌రించాల‌ని జ‌ల్‌శ‌క్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్…

Continue Reading →

హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌-II మంజూరు చేయండి : సీఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌-IIకు స‌త్వ‌ర‌మే అనుమ‌తులు మంజూరు చేయాల‌ని కేంద్ర ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు.…

Continue Reading →

సీఎం రేవంత్ రెడ్డికి యూకే మాజీ ప్ర‌ధాన‌మంత్రి టోనీ బ్లెయిర్ ప్ర‌శంస‌లు

తెలంగాణ స‌ర్వ‌తోముఖాభివృద్ధికి ఉద్దేశించిన తెలంగాణ రైజింగ్‌-2047 విజ‌న్ అద్భుతంగా ఉంద‌ని యునైటెడ్ కింగ్‌డ‌మ్ (యూకే) మాజీ ప్ర‌ధాన‌మంత్రి టోనీ బ్లెయిర్ ప్ర‌శంసించారు. 1997-2007 మ‌ధ్య ప‌దేళ్ల పాటు…

Continue Reading →

లంచావతారుల్లో గుబులు..

అవినీతి అధికారుల కరెన్సీ దాహానికి అంతులేకుండా పోతుంది. అన్ని శాఖల ప్రభుత్వ కార్యాలయాల్లోనూ అక్రమార్కుల సంచారం అధికం అవుతుంది. తెలంగాణలో ప్రతీ ప్రభుత్వ ప్రాంగణంలోనూ లంచావతారాల దుర్వాసనకు…

Continue Reading →

వాసాలమర్రిలో అర్హులందరికీ ఇండ్లు : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

భువనగిరిజిల్లా వాసాలమర్రి గ్రామంలో ఇళ్ల నిర్మాణం పేరుతో మాజీ సిఎం కెసిఆర్ చేతిలో మోస పోయిన ప్ర జలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుం దని రాష్ట్ర…

Continue Reading →

ఇద్దరు అధికారులకు జైలు !

మూసీ సుందరీకరణ చర్యల్లో భాగంగా ఎస్‌ రాంరెడ్డి అనే యజమాని నుంచి సేకరించిన భూమికి ప్రత్యామ్నాయంగా స్థలం రిజిస్ట్రేషన్‌ చేస్తామని గతంలో ఇచ్చిన హామీని అమలు చేయని…

Continue Reading →