పీడీఎస్ బియ్యం కేసులో స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు లంచం తీసుకుంటూ ఓ ఎస్సై ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా చింతలపాలెంలో చోటుచేసుకున్నది. నిరుడు…
జమ్మికుంట సెర్ప్‌లో రూ.10 వేలు తీసుకుంటుండగా సీసీ పట్టివేత గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థకు చెందిన ఓ అవినీతి చేప ఏసీబీకి చిక్కింది. గ్రామైక్య సహాయకురాలికి నెలనెలా…
ఇంట్లో విద్యుత్ మీట ర్లో అవకతవకలకు పాల్పడ్డావంటూ వి ద్యుత్ వినియోగదారుడిని బెదిరించి 20,000 రూపాయలను వసూలు చేయడా నికి ప్రయత్నించిన ఓ విద్యుత్ అధికారిని అవినీతి…
ఆసియా ఖండంలోనే అతిపెద్ద పారిశ్రామికవాడకు నెలవైన పటాన్చెరులో కార్మికుల ప్రాణాలకు భద్రత కరువైంది. దేశంలోని అనేక రాష్ట్రాలకు చెందిన కార్మికులు ఇక్కడి పరిశ్రమల్లో పనిచేస్తున్నారు. పరిశ్రమల్లో పని…
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క మల్లు పోలీసు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ…
భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విద్యార్థులకు, పర్యావరణ కార్యకర్తలకు, ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. భవిష్యత్ తరాల కోసం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు…
కంచ గచ్చిబౌలిలోని భూములు, పర్యావరణ, వన్యప్రాణి సంరక్షణ కోసం పోరాటం జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. సమగ్ర వివరణతో నివేదిక ఇవ్వాలని కేంద్ర అటవీ,…
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ అధినేత, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాముడు, సీతాదేవి సమాజానికి మార్గదర్శకులుగా నిలిచారన్నారు.…
శ్రీరామ నవమి శోభాయత్ర సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రాత్రి 9 గంటల వరకు సీతారాంబాగ్ ఆలయం నుంచి హనుమాన్ వ్యాయామశాల స్కూల్, సుల్తాన్‌బజార్ మీదుగా…
స్వాతంత్య్ర సమరయోధునిగా, భారత ఉప ప్రధానిగా, సామాజిక వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన సమ సమాజ దార్శనికుడిగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ దేశానికి అందించిన సేవలు మహోన్నతమైనవని…









