హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరిగిన 15వ నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షోలో తెలంగాణ టూరిజం శాఖ ఏర్పాటు చేసిన టూరిజం స్టాల్ సందర్శకులను కట్టిపడేసింది. ఉప ముఖ్యమంత్రి మల్లు…
మ్యుటేషన్ నివేదిక ఇచ్చేందుకు ఓ తహసీల్దార్ రూ.10 లక్షలు లంచం డిమాండ్ చేసి.. మొదటి విడతగా రూ.2 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఈ ఘటన నల్లగొండ…
సమాచార హకు చట్టం-2025లో భాగంగా ఉత్తమ పనితీరు కనపరిచిన విభాగాధిపతిగా ఎక్సైజ్ శాఖ కమిషనర్‌కు ఈ ఏడాది పురస్కారం దక్కింది. ఈ అవార్డును గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ,…
ఆంధ్రప్రభుత్వం రాష్ట్రంలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ లను బదిలీ చేసింది. మొత్తం 31 మంది అధికారులను బదిలీ చేయడం సంచలనం రేపింది. కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్‌గా చక్రధర్‌బాబు,…
బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడంతో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని బీసీ సంఘం అధినేత ఆర్ కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి…
బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లు ఇస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక…
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య ఏడుకు చేరుకుంది. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. జిల్లాలోని రాయవరం గణపతి…
అగ్ని ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనమైన విషాద సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లాలో బుధవారం చో టుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. రాయవరంలోని గణపతి గ్రాండ్ బాణసంచా…
సమాచార హక్కు చట్టం పకడ్బందీగా అమలు చేయాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఆదేశించారు. బుధవారం సమాచార హక్కు చట్టం వారోత్సవాల్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా…
ఇటీవల అనారోగ్యానికి గురై పేస్‌మేకర్ ఇంప్లాంటేషన్ చికిత్స చేయించుకుని,ప్రస్తుతం బెంగళూరులో విశ్రాంతి తీసుకుంటున్న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని మంత్రులు కోమటిరెడ్డి వెంకట్…









