హరితహారంలో భాగంగా హైదరాబాద్‌ను హరితమయంగా మార్చాలని సంకల్పించినట్టు ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు. ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఆరో విడుత…
ప్రకృతి విపత్తులను తప్పించాలన్నా.. భూక్షయాన్ని నివారించాలన్నా.. కాలుష్య రహిత సమాజం ఏర్పడాలన్నా.. ఆరోగ్యకర జీవితం గడపాలన్నా.. రేపటి తరాలకు మెరుగైన పర్యావరణాన్ని అందించాలన్నా.. అన్నింటికీ ఒక్కటే మార్గం..…
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఇటీవల సైబరాబాద్ పోలీస్ కమీషనర్ వీసీ సజ్జనార్, శాసన…
రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌హరితహారంపై ములుగు కలెక్టరేట్‌లో సమీక్షములుగు అడవిని ఏరియల్ వ్యూలో చూసినప్పుడు చాలావరకు చెట్లు లేకపోవడం…
ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రతి శుక్రవారం గ్రీన్ ఫ్రైడే గా పాటించి మొక్కలు నాటాలన్న పిలుపు మేరకు.. ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్…
రాష్ట్రానికి జాతీయస్థాయిలో మరో గుర్తింపు లభించింది. అటవీ విద్య బోధన, పరిశోధనలో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్నందుకు సిద్దిపేట జిల్లా ములుగులోని తెలంగాణ అటవీ కళాశాల, పరిశోధన సంస్థ…
తెలంగాణ రాష్ట్రంలో అటవీ సాంద్రతను పెంచేందుకు యాదాద్రి విధానం(మియావాకి)పై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రయోగాత్మకంగా చేపట్టిన యాదాద్రి మోడల్ మియావాకి ఫారెస్ట్ పెంపకం మంచి ఫలితాలు రావడంతో…
హరితహారంలో భాగంగా మంగళవారం కమిషనరేట్ కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద మొక్కలు నాటే కార్యక్రమాన్ని మంగళవారం సీపీ కమలాసన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఈనెల…
తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 25 నుంచి హరితహారం కార్యక్రమం ప్రారంభమవుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. మంగళవారం ప్రగతిభవన్‌లో జరిగిన కలెక్టర్ల సమావేశంలో మాట్లాడుతూ ‘హరితహారం…
జూన్ 20 నుంచి మొదలయ్యే హరితహారాన్ని విజయవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షా అన్నారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని హెచ్‌ఎండీఏ నర్సరీని ఆయన సందర్శించారు.…









