తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగనున్న మూడు రాజ్యసభ స్థానాలకు టీఆర్‌ఎస్ అభ్యర్థులను ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గురువారం ప్రకటించారు. బండాప్రకాశ్ ముదిరాజ్ రాజీనామాతో ఏర్పడిన…
జార్ఖండ్ రాష్ట్ర మైనింగ్ కార్యదర్శి పూజా సింఘాల్‌పై ఆ రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ విధించింది. మన్రేగా నిధులతో పాటు ఇతర ఫండ్స్ విషయంలో మనీల్యాండింగ్‌కు పాల్పడినట్లు ఆమెపై…
శంషాబాద్ మాజీ పంచాయతీ అధికారి దుబ్బుడు సురేందర్ రెడ్డిని అవినీతి నిరోధకశాఖ అధికారులు అరెస్ట్ చేశారు. నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించిన అధికారులు సురేందర్‌కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అనంతరం…
తెలంగాణ మైనింగ్ శాఖ, కాలుష్య నియంత్రణ మండలిపై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. స్టోన్ క్వారీలకు పర్యావరణ అనుమతులు లేకపోతే.. తక్షణమే మైనింగ్ ఆపాలని తెలంగాణ మైనింగ్…
పర్యావరణాన్ని పరిరక్షించేందుకు భారత పార్లమెంట్ ఎన్నో చట్టాలను చేసిందని, ఈ చట్టాలను సమర్థవంతంగా, కఠినంగా అమలు అయ్యే దిశగా ప్రభుత్వం, న్యాయవ్యవస్థ పనిచేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.…
తెలంగాణ రాజ్యసభ ఉప ఎన్నికకు షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ నెల 12న నోటిఫికేషన్ విడుదల కానుంది. 19న నామినేషన్ల పరిశీలన, 30న…
తెలంగాణ అటవీ శాఖకు జాతీయ స్థాయిలో మరోసారి గుర్తింపు లభించింది. నేషనల్ ఫారెస్ట్ పాలసీ టాస్క్‌ఫోర్స్, వర్కింగ్ గ్రూపులో పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియల్‌కు చోటు దక్కింది. జాతీయ…
అడవుల సంరక్షణ, పెంపుదల కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన టాస్క్‌ఫోర్స్ కమిటీలో తెలంగాణ పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియల్‌కు చోటుదక్కింది. ఈ కమిటీకి డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్‌ను…
హైదరాబాద్ నగరంలోని నాంపల్లి ఎగ్జబిషన్ గ్రౌండ్స్ లో నిర్వహించిన అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్) నుమాయిష్ లో తెలంగాణ అటవీ శాఖ…
World Health Day 2022 | ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తినే తిండి.. తాగే నీరు.. పీల్చే గాలి.. ఇలా అన్నీ కలుషితం అయిపోయాయి. ఇది ప్రజల…









