సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ సిన్హా నియమితులయ్యారు. కొత్త డైరెక్టర్ నియమితులయ్యే వరకు ఆయన ఆ పదవిలో కొనసాగుతారు. ప్రస్తుతం ప్రవీణ్‌సిన్హా సీబీఐ…
భారత్‌లో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అతి తక్కువ కాలంలోనే పచ్చదనం పెంపులో ముందున్నదని నార్వేకు చెందిన రాజకీయ ప్రముఖుడు, ఐరాస మాజీ పర్యావరణవేత్త ఎరిక్ సోల్‌హెయిమ్…
భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) సంప్రదింపుల కమిటీ చైర్మన్‌గా టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావును పార్లమెంటరీ వ్యవహారాలశాఖ డిప్యూటీ సెక్రటరీ అజయ్‌కుమార్ ఝా నియమించారు.…
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ప్రధాని మోదీ స్పందించారు. ప్రస్తుత బడ్జెట్‌లో హెల్త్‌కేర్‌పై దృష్టిపెట్టినట్లు ఆయన తెలిపారు. ఈ బడ్జెట్‌తో దేశ…
ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన సోమవారం జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశం 2021-22 సంవత్సర బడ్జెట్ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. కొన్ని నిమిషాల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్…
పాత వాహనాలతో పెరిగిపోతున్న కాలుష్యానికి, ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాత వాహనాలను స్క్రాప్ గా మార్చేందుకు కేంద్రం ప్లాన్ చేసింది.…
రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ నిరాటంకంగా కొనసాగుతున్నది. సావాళ్లను అందుకున్న ప్రముఖులతోపాటు, సామాన్యులు కూడా మొక్కలు నాటుతున్నారు. ఇందులో భాగంగా…
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, సీఎం కేసీఆర్ సతీమణి శోభ, కుటుంబసభ్యులు గురువారం ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో పర్యటించారు. పలు దేవాలయాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. వారు ముందుగా…
అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ జైలు నుంచి విడుదల అయ్యారు. అవినీతి కేసులో శశికళ నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించింది. ఈ శిక్ష నేటితో పూర్తి అయింది.…
గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ రేంజ్ ఐజీ శివశంకర్‌రెడ్డికి రాష్ట్రపతి పోలీస్ మెడల్‌ను సోమవారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా త్వరలో…









