కరోనా వైరస్ రోజురోజుకు ఉగ్రరూపం దాలుస్తోంది. వివిధ రాష్ట్రాల్లో కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 8 లక్షలు దాటింది. దేశంలో…
ఉత్తరప్రదేశ్‌లో 8 మంది పోలీసుల కాల్చేసిన ఘటనలో ప్రధాన నిందితుడు, గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో గురువారం పట్టుబడ్డ వికాస్‌ను ప్రత్యేక వాహనంలో…
ఇండియాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య దూసుకెళ్లుతున్నది. గత 24 గంటల్లో అత్యధికంగా 24,879 మందికి కరోనా వైరస్ సంక్రమించింది. మరో వైపు 24 గంటల్లోనే 487…
జీవీకే గ్రూప్, ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (ఎంఐఏఎల్), మరికొందరిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. ముంబై ఎయిర్‌పోర్టు కార్యకలాపాల్లో రూ.705…
భారత్‌లో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రెండు మూడు రోజల నుంచి 20వేలకు తగ్గకుండా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం…
దేశంలో కరోనా వైరస్ స్వైర విహారం చేస్తున్నది. లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత అన్ని రాష్ర్టాల్లో వైరస్ విజృంభిస్తున్నది. దీంతో కరోనా బారినపడుతున్న వారిసంఖ్య ప్రతిరోజు వేలల్లో ఉంటుంన్నది.…
లడఖ్‌లోని గాల్వన్ లోయలో చైనా సైనికులతో జూన్ 15వ తేదీన జరిగిన ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. చైనాతో తీవ్ర…
కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించింది. అంతేకాకుండా కోవిడ్ బాధితులు, స్వీయ…
పద్మ అవార్డులు-2021 కోసం ఈ ఏడాది సెప్టెంబర్ 15వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తున్నట్లు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎంహెచ్‌ఏ) గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.…
తెలంగాణలో మహమ్మారి కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటిస్తుంది. ఇందులో భాగంగా సోమవారం గచ్చిబౌలిలోని టిమ్స్ ఆస్పత్రికి కేంద్ర బృందం…









