యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులివ్వాలి

నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్‌ పవర్‌ విద్యుత్‌ ప్రాజెక్టుకు తక్షణమే పర్యావరణ అనుమతులు ఇవ్వాలని బీఆర్‌ఎస్‌ లోక్‌సభపక్ష నేత నామ నాగేశ్వర్‌రావు…

Continue Reading →

జీడిమెట్లలోని అరోరా ఫార్మాస్యూటికల్స్‌లో ఘోరం.. ఇద్దరు యువకుల మృతి

రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ జీడిమెట్లలోని ఆరోరా ఫార్మాసూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కెమికల్ ల్యాబ్ లో రియాక్టర్ పేలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ…

Continue Reading →

అటవీ శాఖలో వసూళ్ల పర్వం

బొగ్గు బట్టీల పర్మిట్ల పేరిట దందా వ్యాపారుల నుంచి లక్షల్లో ముడుపులు అక్రమంగా కలప తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న అధికారులు ఓ ఉన్నతాధికారిపై పెద్దఎత్తున ఆరోపణలు నార్కట్‌పల్లిలో…

Continue Reading →

నా జీవితంలో పెట్లబుర్జు హాస్పిటల్‌కు ప్రత్యేక స్థానం : ఎంపీ సంతోష్ కుమార్

తన జీవితంలో పెట్లబుర్జు హాస్పిటల్‌కు ప్రత్యేక స్థానం ఉందని ఎంపీ సంతోష్‌కుమార్‌ అన్నారు. తాను పుట్టిన పెట్లబుర్జు దవాఖాన అభివృద్ధికి గతంలో ఎంపీ ల్యాడ్స్‌ నిధుల నుంచి…

Continue Reading →

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ కీసర ట్రాన్స్‌కో ఏఈ అనిల్‌

మరో ఉద్యోగి అవినీతికి పాల్పడుతూ ఏసీబీ అధికారులకు(ACB Raids) రెడ్‌ హ్యండెడ్‌గా చిక్కాడు. మేడ్చల్‌ జిల్లా కీసరకు చెందిన ట్రాన్స్‌కో ఏఈ (Transco AE) అనిల్‌ మంగళవారం…

Continue Reading →

మంత్రి పదవులకు మనీష్‌ సిసోడియా, సత్యేందర్‌ జైన్‌ రాజీనామా..

ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి పదవికి మనీష్‌ సిసోడియా (Manish Sisodia) మంగళవారం రాజీనామా చేశారు. ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ కేసులో సీబీఐ ఆయనను ఆదివారం అరెస్టు చేసిన విషయం…

Continue Reading →

ఉమ్మడి నల్లగొండ జిల్లాపై ఫార్మా పడగ

కొవిడ్‌ సమయంలో అనుమతి పొందిన 20 కంపెనీలు చౌకగా భూములు, నిబంధనలు సరళించడమే కారణం మునుగోడు నియోజకవర్గంలో మొదలైన ప్రజాందోళనలు చౌకగా భూములు, సరళతరంగా నిబంధనలు ఇంకేముంది…

Continue Reading →

జాతీయ మహిళా కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సభ్యురాలిగా బీజేపీ నేత, సినీ నటి ఖుష్బూ సుందర్

జాతీయ మహిళ కమిషన్ మెంబర్​గా బీజేపీ నేత, సినీ నటి ఖుష్బూ సుందర్ నామినేట్ అయ్యారు. నియామ కానికి సంబంధించిన నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆమె సోషల్ మీడియాలో సోమవారం…

Continue Reading →

హరితహారం చెట్లను తొలగించిన మునిసిపల్‌ అధికారులు

చౌటుప్పల్‌ పట్టణంలోని ఆర్టీసీ బస్‌ స్టేషన్‌ ఆవరణలోని హరితహారం చెట్లను మునిసిపల్‌ అధికారులు తొలగించి, తగులబెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహి స్తున్న హరిత హారం…

Continue Reading →

స్క్రాప్ దుకాణాల్లో అగ్నిప్రమాదం.. బూడిదైన సామాగ్రి

కూకట్ పల్లిలో నాలుగు స్క్రాప్ దుకాణాల్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దాంతో పాటు పక్కనే ఉన్న మరో 2 ప్లాస్టిక్ బాటిల్ మాన్యుఫ్యాక్చరింగ్ చేసే షెడ్లకు కూడా మంటలు…

Continue Reading →