ఉస్మానియా యూనివర్సిటీలోని హాస్టళ్లను ఈనెల 8 నుంచి మూసివేయనున్నట్లు చీఫ్ వార్డెన్ శ్రీనివాస్‌రావు బుధవారం తెలిపారు. యూనివర్సిటీ అధికారుల ఆదేశాల మేరకు 8న మధ్యాహ్న భోజనం తర్వాత…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో వనమా…
తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణవ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలకూ జనవరి 8 నుంచి 16 దాకా సెలవులు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను…
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం, నందిగామ గ్రామ పరిధిలోని సవారియా అనే పైపుల తయారీ పరిశ్రమలో ప్రమాదం సంభవించింది. ఇనుప రాడ్లను క్రేన్ సహాయంతో తీసుకువెళుతుండగా బరువు…
అడవుల పరిరక్షణకు అటవీ శాఖ అధికారులు అంకితభావంతో పని చేయాలని అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. అడవుల పరిరక్షణ, పచ్చదనం పెంపుకు గతంలో…
తెలంగాణ అసెంబ్లీ వెల్ఫేర్ ఆఫ్ వుమెన్, చిల్డ్రన్స్, ఓల్డేజ్ కమిటీ సమావేశం ఈనెల 5వ తేదీన జరుగుతుందని అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు ఒక ప్రకటనలో తెలిపారు. అసెంబ్లీ…
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డికి కరోనా వైరస్ సోకింది. తనకు స్వల్పంగా కరోనా లక్షణాలు ఉన్నాయని ఎంపీ రేవంత్‌రెడ్డి తన ట్విటర్ ఖాతాలో వెల్లడించారు. ఇటీవల…
సూర్యాపేట మెడికల్ కాలేజీలో జరిగిన ర్యాగింగ్ విషయం తనకు తెలిసిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో ఇలాంటి…
తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య నూతన చైర్మన్‌గా డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. మాసాబ్‌ట్యాంకులోని సమాఖ్య కార్యాలయంలో జరిగిన…
కొత్త సంవత్సరం వేడుకల నేపథ్యంలో పోలీసులు పరిమితులు, మార్గదర్శకాలను విడుదల చేశారు. క్యాబ్‌లు, ట్యాక్సీలు, ఆటో రిక్షా ఆపరేటర్లు యూనిఫాం ధరించి ఉండాలి. అన్ని రకాల వాహన…









