సీఎం కేసీఆర్ బర్త్ డే సందర్భంగా ప్రతి గ్రామంలో వెయ్యి మొక్కలు నాటి కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ జీ రవి అధికారులను ఆదేశించారు.…
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల సీఐ సాయిరమణ బుధవారం రాత్రి హన్మకొండలో పురుగుల మం దు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. వడ్డెపల్లి ఫిల్టర్‌బెడ్ సమీపంలో ఓ వ్యక్తి…
రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు అనూహ్య మద్దతు లభిస్తున్నది. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తన జన్మదినం సందర్భంగా మినిస్టర్…
ప్రతి గ్రామ పంచాయతీకి రూ.20 లక్షలు మంజూరు మండలకేంద్రానికి రూ.30 లక్షలు మంజూరు నల్లగొండ మున్సిపాలిటీకి రూ.10 కోట్లు మిర్యాలగూడకు రూ.5కోట్లు మంజూరు చేశాం మిగతా మున్సిపాలిటీలకు…
ఎంసెట్ కన్వీనర్‌గా జేఎన్టీయూ రెక్టార్ డాక్టర్ గోవర్ధన్‌ను, ఈ సెట్ కన్వీనర్‌గా డాక్టర్ చిట్టిరెడ్డి వెంకటరమణారెడ్డిని నియమిస్తూ తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి…
భవిష్యత్తు తరాల కోసం మనమందరం మొక్కలు నాటాలని అర్చన శాస్త్రి పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు మొక్కలు పెంచడాన్ని బాధ్యతగా స్వీకరించాలన్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన ఎంపీ…
పన్ను చెల్లింపు విషయంలో ఓ వ్యక్తి నుంచి రూ.40 వేలు లంచం తీసుకుంటూ మంగళవారం ఇద్దరు వాణిజ్య పన్నులశాఖ అధికారులు ఏసీబీ అధికారులకు చిక్కారు. హైదరాబాద్‌లోని అబిడ్స్…
అపార్ట్‌మెంట్ నిర్మాణ అనుమతుల కోసం రూ.95 వేలు లంచం తీసుకుంటూ జగిత్యాల మున్సిపల్ టీపీవోతోపాటు కాంట్రాక్ట్ ఉద్యోగి, వీరికి సహకరించిన ప్రైవేట్ ఇంజినీర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.…
హైదరాబాద్ నగరంలోని సైదాబాద్‌లో ఇటీవల చెట్టును నరికిన ఓ వ్యక్తికి అటవీశాఖ భారీగా జరిమానా విధించింది. నలభై ఏళ్లుగా ఉంటున్న భారీ వేపచెట్టును ఇంటి నిర్మాణానికి అడ్డొస్తుందని…
సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఒకే రోజు కోటి మొక్కలను నాటే ‘కోటి వృక్షార్చన’ కార్యక్రమ పోస్టర్ ను అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి…









