తెలంగాణ రాష్ట్ర ఒగ్గు కళాకారుల సంక్షేమ సంఘం ప్రతినిధులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను హైదరాబాద్‌లోని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన సంవత్సర క్యాలెండర్‌ను…
హైదరాబాద్ నగరంలోని ఎల్బీనగర్‌లో రవాణాశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఉదయం నుంచే రవాణాశాఖ అధికారుల బృందం ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న…
పాలకుర్తి మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాస్ రావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పాలకుర్తి…
తెలంగాణ రాష్ట్రంలోని కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీకి, పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీకి ప్రభుత్వం నూతన వైస్ చాన్స్‌లర్లను నియమించింది. ఉద్యాన వర్సిటీ వీసీగా డాక్టర్…
ఇన్నాళ్లూ పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు చెప్పారు. ఉద్యోగుల పదోన్నతుల దస్త్రంపై సంతకం చేశారు. పదోన్నతుల కల్పనకు ఉద్యోగుల కనీస సర్వీసు…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఎదురుదెబ్బ తగిలింది. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. కరోనా వ్యాక్సినేషన్‌కు ఎన్నికల ప్రక్రియ…
తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలు పునః ప్రారంభం కానున్నాయి. 9వ తరగతి నుంచి ఆపై విద్యార్థులకు తరగతులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సక్సెస్ ఫుల్‌గా సాగుతుంది. కొద్ది రోజులుగా బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొన్న…
మార్చి 5 నుంచి 24వ తేదీ వరకు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించనున్నట్టు సైనిక ఉన్నతాధికారులు తెలిపారు. రిక్రూట్‌మెంట్ ర్యాలీలో పాల్గొనేందుకు ఆసక్తిఉన్న తెలంగాణలోని అర్హులైన అభ్యర్థులు…
తెలంగాణ రాష్ట్రంలో పలు కీలక అంశాలపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఇవాళ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. దాదాపు అన్ని శాఖల పనితీరును సమీక్షించి పలు నిర్ణయాలు తీసుకోనున్నారు.…









