రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ట్రాన్స్‌కో సీఎండీ ఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావుతో విద్యుత్‌శాఖ పరిస్థితిపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బుధవారం సమీక్షించారు. జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కమ్ అధికారులతో…
తెలంగాణ శాసనమండలి ఆ నాలుగు బిల్లులకు ఆమోదం తెలిపింది. జీహెచ్‌ఎంసీ సహా నాలుగు చట్టాల సవరణ కోసం బిల్లులను మండలిలో ఆయా శాఖల మంత్రులు ప్రవేశపెట్టారు. అనంతరం…
హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై శాసనమండలిలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడారు. జీహెచ్ఎంసీ చట్ట సవరణపై చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సభ్యుల విజ్ఞప్తి…
దుబ్బాక టీఆర్‌ఎస్ అభ్యర్థిగా దివంగత మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సోలిపేట సుజాత బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌తో…
అవినీతి, లంచం కేసులో విచారణ ఎదుర్కొంటున్న కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ కేసులో రిమాండ్ ఖైదీగా చంచల్‌గూడ జైల్లో నాగరాజు ఉంటున్నాడు. నాగరాజు…
సీపీఐ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ మృతి పట్ల రాష్ర్ట ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. నాలుగుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన…
తెలంగాణ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. మంగళవారం ఉదయం 11:30 గంటలకు ప్రారంభమైన శాసనసభ మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగింది. కేవలం చట్ట సవరణ కోసం…
సీపీఐ సీనియర్ నాయకుడు గుండా మల్లేశ్(75) కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ ఎమ్మెల్యే మల్లేశ్.. నిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గుండా మల్లేశ్…
తెలంగాణ అసెంబ్లీ కీలకమైన నాలుగు బిల్లులకు ఆమోదం తెలిపింది. జీహెచ్‌ఎంసీ సహా నాలుగు చట్టాల సవరణ కోసం బిల్లులను సభలో ఆయా శాఖల మంత్రులు ప్రవేశపెట్టారు. అనంతరం…
తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం కాగానే సభలో నాలుగు బిల్లులను ప్రవేశపెట్టారు. కేవలం చట్టసవరణ కోసం ఉద్దేశించిన సమావేశాలుకావడంతో ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. జీహెచ్‌ఎంసీ సహా నాలుగు…









