హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. దిల్‌సుఖ్‌నగర్ పరిధిలోని పలు కాలనీల్లో రాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కృష్ణానగర్, శ్రీనగర్‌కాలనీ, పీఎన్‌టీ కాలనీ,…
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,436 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే కరోనాతో ఆరుగురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,22,111 కరోనా…
ప్రకృతి వైపరీత్యాలు, మానవ తప్పిదాలు, సంరక్షణ పట్టించుకోక ఎన్నోరకాల జంతుజీవజాతులు అంతరించిపోతున్నాయి. నేటితరం చూడని మూగజీవాలెన్నో ఉన్నాయి. ఈ తరుణంలో జంతు సంరక్షణకు ముందుకొచ్చింది హైదరాబాద్ దూలపల్లిలోని…
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు. భువనగిరి మండలం నందనం గ్రామ సమీపంలో జిల్లా కలెక్టర్ ప్రయాణిస్తున్నకారును ఓ లారీ ఢీకొట్టింది. కారు…
గుట్కా అక్రమ రవాణా కేసులో సినీ నటుడు, నిర్మాత సచిన్ జోషిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను ముంబైలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సచిన్ జోషీ…
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతి భవన్‌లో అత్యవసర ఉన్నతస్థాయి సమీక్ష…
పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భారత క్రికెట్ దిగ్గజం కపిల్‌దేవ్ భాగస్వాములయ్యారు. దేశ రాజధానిలోని సుందర్‌నగర్‌లో…
రూ.కోటీ పది లక్షల లంచం కేసులో నిందితుడిగా ఉన్న కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య చేసుకున్నాడు. చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అతడు ఉరివేసుకుని…
అర్చకోద్యోగుల పదవీ విరమణ వయ స్సును 58 నుంచి 65 ఏండ్లకు పెంచా లని, రిటైర్మెంట్ అయిన అర్చకులకు వెల్ఫేర్‌బోర్డు ద్వారా రూ. 10 లక్షల గ్రాంటు…
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ట్రాన్స్‌కో సీఎండీ ఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావుతో విద్యుత్‌శాఖ పరిస్థితిపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బుధవారం సమీక్షించారు. జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కమ్ అధికారులతో…








