ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన మల్కాజ్‌గిరి మాజీ ఏసీపీ నర్సింహారెడ్డి అక్రమ భూఆర్జనపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే రూ.70 కోట్ల మేర ఆస్తులను…
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ప్రిన్సిపాల్స్‌గా పనిచేస్తున్న ఐదుగురికి డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ (డీఐఈవో)లుగా పదోన్నతులు లభించాయి. ఈ మేరకు ఆ ఐదుగురిని డీఐఈవోగా నియమిస్తూ విద్యాశాఖ…
నయీం ఎన్‌కౌంటర్ అనంతరం వెలుగులోకి వచ్చిన ఉదంతాలపై విచారణ చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్న 25 మంది…
స‌్కూల్ ఆఫ్ కెమెస్ట్రీ, హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి చెందిన ఇద్దరు సీనియర్ ఫ్యాకల్టీ సభ్యులు ఇండియన్ కెమికల్ సొసైటీ అవార్డుకు ఎంపికయ్యారు. ఆచార్య జె.సి. ఘోష్ మెమోరియల్ అవార్డును…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం మహా అద్భుతంగా ముందు కొనసాగుతుంది. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఇచ్చిన ఛాలెంజ్ ను…
పట్టభద్రుల ఎమ్మెల్సీ, కార్పొరేషన్ ఎన్నికలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం, వరంగల్…
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,718 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో కేవలం హైదరాబాద్…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆరవ విడత హరితహారానికి మద్దతుగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమంలా ముందుకు వెళ్తుంది. వివిధ…
ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న అభియోగాలపై సీబీఐ అధికారులు హైదరాబాద్ జీఎస్టీ కమిషనరేట్ కంప్యూటర్ సెక్షన్ సూపరింటెండెంట్ కే జనార్దన్‌రావు, అతడి భార్య శైలజపై శుక్రవారం…
సంపూర్ణ ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ – ఫిట్ తెలంగాణ రన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. వ్యాయామం…









