మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ (84) కన్నుమూశారు. కరోనా వైరస్ బారినపడిన ఆయన చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిశారు. కోవిడ్‌తో పాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తడంతో…
వినాయక నిమజ్జనానికి వచ్చే భక్తులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆయన ట్యాంక్‌బండ్‌పై వినాయక నిమజ్జన ఏర్పాట్లను…
ఉస్మానియా ఆసుపత్రి కూల్చివేత, నూతన భవన నిర్మాణంపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఉస్మానియా పురాతన కట్టడం అని దానిని కూల్చివేయకుండా అడ్డుకోవాలని కోర్టులో పిటిషన్…
139 మంది అత్యాచారం కేసు కీలక మలుపులు తిరుగుతోంది. తనపై ప్రముఖులు అత్యాచారం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు తాజాగా వాటి వెనుక డాలర్ బాబు ఒత్తిడి…
గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1,873 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 1,24,963కు చేరాయి. వైరస్…
త్యాగానికి ప్రతీకగా జరుపుకునే మొహర్రం ఊరేగింపునకు పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఆదివారం పాతబస్తీలో ప్రసిద్ధ బీబీ కా ఆలం ఊరేగింపు జరిగింది. ఈ ఊరేగింపునకు పోలీసులు…
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ నూతన భవన నిర్మాణ పనులను వేగవంతం చేసి, త్వరగా అందుబాటులోకి తేవాలని అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఆర్‌అండ్‌బీ ఇంజినీర్లను కోరారు.…
తెలంగాణరాష్ట్రంలో గురువారం 61,863 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 2,932 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన…
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న పురస్కారం ప్రకటించాలని వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానంచేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. హైదరాబాద్‌లో పీవీ స్మారకాన్ని…
ఏసీబీ వలకు రెవెన్యూ చేప చిక్కింది. భూమి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు రైతు వద్ద నుంచి రూ.10 వేల లంచం తీసుకుంటుండగా.. పెద్దఅడిశర్లపల్లి ఏఆర్‌ఐ కేతావత్…









