రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఉద్యమంలా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులు, క్రీడాకారులు, మేధావులు…
కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అధ్యక్షతన అటవీ, పర్యావరణ శాఖ రాష్ట్ర మంత్రుల సమావేశం ఇవాళ ఢిల్లీలో నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన…
వరంగల్ మహానగరంలో వరద ఉధృతి కొనసాగుతున్నది. ఎడతెరపి కురిసిన వర్షాలకు నగరం అతలాకుతలం కాగా, లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అధికార యంత్రాంగం…
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 894 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో ఒక్క గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్…
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో మూసివేసిన రోడ్లను తెరవాలని మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్నికోరారు. ఈమేరకు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజన్‌థ్‌సింగ్‌కు కేటీఆర్ లేఖరాశారు. కంటోన్మెంట్ ప్రాంతంలో రోడ్లు…
తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటలవరకు కొత్తగా 1930 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 1102 కరోనా కేసులునమోదవగా, తొమ్మిది మంది మరణించారు. దీంతో…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా హీరో నాగ శౌర్య ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటిన డైరెక్టర్ నందినీ…
కీసర తహసీల్దార్ నాగరాజు ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం రాత్రి ఏకంగా రూ. కోటీ 10 లక్షల లంచం తీసుకుంటూ నాగరాజు ఏసీబీ అధికారులకు పట్టుబడిన…
తెలంగాణ రాష్ట్రానికి తలమానికమైన మహాకవి దాశరథి కృష్ణమాచార్య-2020 సాహితీ పురస్కారాన్ని ప్రముఖ సాహితీవేత్త తిరునగరి రామానుజయ్యకు ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అందజేశారు. అవార్డుతో పాటు రూ.1,01,116…
నిఘానేత్రం న్యూస్ పాఠకులకు.. పర్యావరణ ప్రేమికులకు..అధికారులకు.. మా శ్రేయోభిలాషులకు.. మిత్రులకు .. 74వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు పర్యావరణాన్ని కాపాడుకుందాం..భవిష్యత్ తరాలకు భరోసానిద్ధాం.. – ఎడిటర్, నిఘానేత్రం…









