తెలంగాణలో ప్రవేశ పరీక్షలు వాయిదా

కరోనా కారణంగా తెలంగాణలో ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి. రేపటి నుంచి జరగాల్సిన అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ప్రవేశ పరీక్షలను…

Continue Reading →

ఏసీబీకి చిక్కిన ఆరోగ్య శ్రీ రంగారెడ్డి జిల్లా కో ఆర్డినేటర్ రఘునాధ్

ఆరోగ్య శ్రీ జిల్లా కో ఆర్డినేటర్ గా పని చేస్తున్న రఘునాధ్ రూ. 25 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు దొరికిపోయారు.…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన యువ గాయని సోనీ కొండూరి

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా గాయనీ పర్ణిక ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు జర్నలిస్ట్ కాలనీ…

Continue Reading →

విశాఖ గ్యాస్‌ లీకేజీ ఘటనపై సీఎం జగన్‌ ఆరా

బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించిన సీఎం జగన్ విశాఖ సమీపంలోని పరవాడలో సాయినార్‌ లైఫ్‌ సెన్సైస్‌ ఫార్మా కంపెనీలో ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి ఆరా…

Continue Reading →

విశాఖ సాయినార్‌ కెమికల్స్ లో విష వాయువు లీక్‌.. ఇద్దరు మృతి

ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్ లీకేజీ ఘటన మరువకముందే విశాఖపట్నంలో మరో విషాదం చోటు చేసుకుంది. పరవాడ ఫార్మా సిటీలోని సాయినార్‌ కెమికల్స్ లో రియాక్టర్ నుంచి విష…

Continue Reading →

తెలంగాణలో 15 వేలు దాటిన కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో సోమవారం ఒక్కరోజే 975 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 861 మందికి వైరస్‌ సోకినట్టు వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొన్నది. రంగారెడ్డి…

Continue Reading →

అన్ని యూనివర్సిటీల్లో విరివిగా మొక్కలు నాటాలి – తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ పాపిరెడ్డి

రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ పాపిరెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో సోమవారం మొక్కలు నాటారు.…

Continue Reading →

జూలై 1 లేదా 2న‌ తెలంగాణ కేబినెట్‌ భేటీ

లాక్‌డౌన్‌పై చర్చించనున్న తెలంగాణ కేబినెట్‌ హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి లాక్‌డౌన్‌ విధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా లాక్‌డౌన్‌పై…

Continue Reading →

హరితహారాన్ని అందరం కలిసి విజయవంతం చేద్దాం – పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

జనగామ జిల్లాలోని స్టేషన్ ఘన్ పూర్ మండలం తాటికొండలో పలు గ్రామాల్లో హరితహారంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో కలిసి పంచాయతీ రాజ్…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన ప్రముఖ గాయని పర్ణిక మన్య

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా సింగర్ సాకేత్ విసిరిన ఛాలెంజ్ ను స్వీకరిస్తూ సనత్ నగర్ లోని…

Continue Reading →