దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న తెలుగు జర్నలిస్టులకు తెలంగాణ ప్రభుత్వం సాయం అందించింది. తెలుగు జర్నలిస్టులకు కరోనా వైరస్ టెస్టులు, చికిత్స కోసం మంగళవారం రూ.12 లక్షలను విడుదల చేసింది.…
మేడ్చల్ పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇండస్ట్రియల్ ఏరియాలోని పవన్ కెమికల్ కంపెనీలో షార్ట్ సర్యూట్‌తో మంటలు అంటుకున్నాయి. దీంతో ఆ రసాయన గోదాం పూర్తిగా…
తెలంగాణ రాష్ట్రంలోని వలస కార్మికులను వారి స్వస్థలాలకు పంపే అంశంపై రాష్ట్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. తన ఖర్చులతోనే కార్మికులను తరలించేందుకు వివిధ రాష్ర్టాలకు వారంపాటు రోజూ…
తెలంగాణ రాష్ట్రం లో సోమవారం కొత్తగా ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరంతా గ్రేటర్ హైదరాబాద్‌లోనివారే కావడం గమనార్హం. దీంతో కేసుల సంఖ్య 1,085కు చేరింది.…
తెలంగాణలో లాక్‌డౌన్ మరో రెండు, మూడు వారాలు పొడిగించాలని రాష్ట్రంలోని మెజార్టీ ప్రజలు కోరుకుంటున్నారు. కరోనా మహమ్మారిని పకడ్బందీగా ఎదుర్కోవడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుతంగా పనిచేస్తున్నారని తెలంగాణ…
లాక్‌డౌన్ వల్ల వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న యాత్రికులు, విద్యార్థులు, వలస కార్మికులను వారి సొంతూళ్లకు పంపించడానికి కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. తెలంగాణలో చిక్కుకుపోయిన వారిని పంపించేందుకు…
వనస్థలిపురంలో కరోనా వైరస్ తో ఇద్దరు చనిపోవడంతో కలకలం సృష్టించింది. దీంతో వనస్థలిపురం ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. మూడు కుటుంబాల్లో 11 మందికి కరోనా సోకడంతో…
తెలంగాణలో ఆదివారం కొత్తగా 21 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలో 20, జగిత్యాలకు చెందిన ఒకరున్నారు. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య…
తెలంగాణ రాష్ట్రంలో కరోనా బారిన పడ్డ వారిలో పురుషులే అధికంగా ఉన్నారు. తెలంగాణలో నమోదైన కేసుల్లో 66.5 శాతం(705 మంది) పురుషులు ఉండగా, 33.5 శాతం(356 మంది…
స్వీయ నిర్బంధంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి !ఢిల్లీలో ఒక తెలుగు టీవీ చానెల్ ప్రతినిధికి కరోనా పాజిటివ్ రావటం కలకలం రేపుతున్నది. ఆ జర్నలిస్టు ట్రావెల్ హిస్టరీ ఆధారంగా…









