కరోనాకు ఎవరూ అతీతులు కాదు. బ్రిటన్ ప్రధానికి, కెనడా ప్రధాని భార్యకు కూడా కరోనా సోకింది. కరోనా యుద్ధం ఎంత దూరం ఉంటుందో తెలియదు. కరోనాపై యుద్ధం…
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదివారం సాయంత్రం 5 గంటలకు అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలు, వైద్యారోగ్య, మార్కెటింగ్, పౌరసరఫరాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.…
తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. ఇవ్వాళ ఒక్కరోజే ఇరు రాష్ట్రాల్లో పదికి పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఆరు పాజిటివ్ రాగా,…
రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఎవరికైనా అత్యవసర సేవలకు పోలీసు సహాయం కావాలంటే వెంటనే కరోనా ప్రత్యేక కంట్రోల్ రూమ్ నెం. 9490617234కు సమాచారం అందించాలన్నారు. గుండెపోటు…
తెలంగాణలో 10 మంది కరోనాతో కోలుకున్నారు. మంత్రి ఈటెల ‘కరోనా వైరస్ కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలో ఎవరూ ఆకలితో అలమటించొద్దని సీఎం కేసీఆర్ ఆదేశించారు.…
కరోనా కల్లోలంలో ప్రజలను ఆదుకునే ఆపద్భాందవుడు ఏడుకొండలవాడని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఉద్ఘాటించారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తోడుగా…
జిల్లాల వారిగా నిత్యవసర సరుకుల ధరలు నియంత్రించేందుకు కమిటీ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లాక్‌డౌన్ నేపథ్యంలో ఎవరైనా సరుకుల ధరలు పెంచితే…
ఎంతో సామాజిక స్పృహ ఉన్న టాలీవుడ్ హీరోలలో మహేష్ బాబు ఒకరు. రీల్ లైఫ్‌లో కాకుండా రియల్ లైఫ్‌లోను ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. ఇటీవల కరోనా…
సామాజిక మాధ్యమాల అడ్డాగా తప్పుడు ప్రచారం చేసేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దేశమంతా లాక్‌డౌన్ పాటిస్తున్న నేపథ్యంలో కొందరు ఫేక్‌గాళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రేపటి నుంచి…
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తన ఒక నెల జీతాన్ని కరోనాపై పోరుకు విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్ర ప్రథమ పౌరురాలిగా కరోనా మహమ్మారిపై పోరులో…